ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

అనవసరపు లింకు తొలిగింపు
చి Wikipedia python library
పంక్తి 51:
ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్‌ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి.
== ఉపయోగించే విధానం ==
పాశ్చాత్య దేశాల్లో ఆకు కూరలను చాలా మటుకు పచ్చిగానే సలాడ్లలో తింటారు. అయితే వీటిని స్టిర్-ఫ్రై చెయ్యొచ్చు, ఆవిరికి ఉడక పెట్టవచ్చు మరియు భారతీయ వంటకాల వలె కూర చెయ్యవచ్చు. [[పంజాబ్]] ప్రాంతములో చేసే సాగ్, ఉత్తర భారతములో చేసే పాలక్ పనీర్, ఆంధ్రులు లొట్టలు వేసుకొని ఆరగించే [[గోంగూర]] పచ్చడి ఆకు కూరలతో చేసిన వంటకాలే.
పంక్తి 83:
# [[శెనగాకు]] (Cicer arietinum)
# [[తమలపాకు]] (Piper betle)
# [[చిర్రాకు]]
# [[చక్రవర్తి కూర]]
# [[పెరుగు తోట కూర]]
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు