ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 4:
 
== సంఘటనలు ==
*[[1851]]: [[ఇసాక్ సింగర్]] కనిపెట్టిన [[కుట్టు మిషన్]] కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, [[బోస్టన్]] లో వ్యాపారం మొదలుపెట్టాడు.
*[[1936]]: [http://www.allindiastudentsfederation.com ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్] , ([http://en.wikipedia.org/wiki/All_India_Students_Federation ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్ధి సమాఖ్య]), [[ఉత్తరప్రదేశ్]] లోని [[లక్నో]] లో స్థాపించబడింది.
*[[1976]]: [[లండన్]] లోని [[నేషనల్ థియేటర్]] ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
*[[1978]]: [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[రంగారెడ్డి జిల్లా]] అవతరించింది.
*[[2009]]: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం 'భువన్'ను [[ఇస్రో]] శాస్త్రవేత్తలు రూపొందించారు.
*[[2010]]: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
*[[2010]]: రంజాన్ భారతదేశం లో నేటి ప్రారంభమవుతుంది
*[[2011]]: [[విశాఖపట్నం బార్ అసోసియేషన్]] కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
పంక్తి 33:
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Aug&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_12" నుండి వెలికితీశారు