ఆత్మబలం (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = ఆత్మబలం |
image=TeluguFilm Athmabalam.jpg|
director = [[వి. మధుసూదన రావు]]|
పంక్తి 19:
==కథ==
కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండి తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్‌ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో మరియు ఆత్మబలంతో జయ ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను కాపాడుకోవడం ఈ సినిమా కథ.
==సినిమా విశేషాలు==
నిర్మాతగా [[వి.బి. రాజేంద్రప్రసాద్‌]] కు ఇది రెండో విజయం. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న ప్రధాన భాగస్వామి [[పర్వతనేని రంగారావు]] హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా మొదలుపెట్టాలి. ఉన్నపళంగా కథ కావాలి.
పంక్తి 29:
==పాటలు==
 
# ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు - [[ఘంటసాల]], [[కె. జమునారాణి]]
# ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న - [[పి.సుశీల]], ఘంటసాల
# గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళళ్ళో ఉన్నది బలే - ఘంటసాల, పి.సుశీల
పంక్తి 36:
# నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి - పి.సుశీల
# పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు - ఘంటసాల, పి.సుశీల
# రంజు రంజు రంజు బలే రాంచిలకా అబ్బబ్బ నీ సోకు - [[పిఠాపురం నాగేశ్వరరావు]], [[స్వర్ణలత]]
 
==విశేషాలు==
పంక్తి 44:
==మూలాలు==
* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 
"https://te.wikipedia.org/wiki/ఆత్మబలం_(1964_సినిమా)" నుండి వెలికితీశారు