ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''ఆదుర్తి సుబ్బారావు'''
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name = ఆదుర్తి సుబ్బారావు
| birth_date = [[డిసెంబరు 16]] [[1912]]
| birth_place = [[రాజమండ్రి]]
| native_place =
| death_date = [[1975]] [[అక్టోబరు 1]]
| death_place = [[మద్రాసు]]
| death_cause =
| known = తెలుగు సినిమా దర్శకులు<br />నిర్మాత<br />రచయిత
| occupation =
| title =
పంక్తి 38:
 
== జననం - విద్య ==
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత అయిన '''ఆదుర్తి సుబ్బారావు''' [[1912]] సంవత్సరం [[డిసెంబరు 16]] న [[రాజమండ్రి]] లో తాసీల్దారు సత్తెన్న పంతులు ఇంట జన్మించారు.<ref>http://www.telugucinema.com/c/publish/starsprofile/adurtisubbarao.php</ref> సినిమాల మీద ఆసక్తితో తండ్రిని ఎదిరించి 1943 లో [[ముంబాయి]] లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించారు. ఆ సమయంలో తనకు డబ్బు అవసరమొస్తే తండ్రికి రాసే ఉత్తరంలో మనియార్డర్ ఫారంతో బాటు ఓ ప్రామిసరీ నోటు కూడా ఉండేది. "బొంబాయిలో కోర్సుకి అయ్యే ఖర్చుకి తర్వాత కాలంలో నీ తమ్ముళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అగత్యం లేకుండా అప్పుగా తీసుకో" అని సత్తెన్న పంతులు గారి సూచన మేరకే ఆదుర్తి గారు అలా పంపేవారట.
 
== సినీరంగ ప్రవేశం ==
'వనరాణి' , 'మంగళ సూత్రం', 'ఒక రోజు రాజ', 'సర్కస్ రాజు' చిత్రాలకు మాటలు, పాటలు రాసారు. ఆనాడు సంచలనం రేపిన ప్రముఖ నాట్యాచార్యుడు [[ఉదయ శంకర్]] నాట్యం ప్రధానాశంగా తాను తీస్తున్న 'కల్పన' చిత్రానికి సహాయ దర్శకుడిగా ఆదుర్తి గారిని తీసుకున్నారు.ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన బొంబాయి నుండి మద్రాసుకి చేరారు. ఆ సమయంలోనే మచిలీపట్నానికి చెందిన కామేశ్వరీ బాల తో ఆయనకు వివాహం జరిగింది. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించారు. అది ఎక్కువకాలం నడవలేదు.
 
కె.ఎస్. ప్రకాశరావు గారు నిర్మించిన ' దీక్ష ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రకాశరావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. 'సంక్రాంతి', 'కన్న తల్లి' చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ప్రకాశరావు గారి 'బాలానందం' చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు.
పంక్తి 73:
*[[జీత్]] (1972)
*[[విచిత్రబంధం]] (1972)
*[[రఖ్ వాలా]] (1971)
*[[మస్తానా]] (1970)
*[[దర్పన్]] (1970)
*[[మరో ప్రపంచం]] (1970)
*[[పూల రంగడు]] (1970)
*[[డోలి]] (1969)
*[[మన్ కా మీత్]] (1968)
*[[మిలన్]] (1967)
*[[సుడిగుండాలు]] (1967)
*[[కన్నెమనసులు]] (1966)
పంక్తి 101:
 
===రచయిత===
*[[డోలి]] (1969) (screenplay)
*[[మిలన్]] (1967) (screenplay)
*[[సుడిగుండాలు]] (1967) (screen adaptation)
*[[తేనె మనసులు]] (1965) (writer)
పంక్తి 113:
*[[మాయదారి మల్లిగాడు]] (1973)
*[[జీత్]] (1972) (హిందీ)
*[[దర్పన్]] (1970) (హిందీ)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు