ఆర్థిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
సాంఘిక శాస్త్రాలలో '''ఆర్థిక శాస్త్రము''' లేదా '''అర్ధ శాస్త్రము''' (''Economics'') ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా [[మానవ చరిత్ర]] ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ [[సంపద]] లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన [[ద్రవ్యం]] ను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం [[ద్రవ్యం]] ను మాత్రమే కాకుండా [[ద్రవ్యం]] తో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాలను గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది.
 
==ఆర్థిక శాస్త్రము - పరిచయం==
పంక్తి 27:
దీనికి [[ధరల సిద్ధాంతం]] అని కూడ పేరు. ఇది ముఖ్యంగా [[సరఫరా]] , [[గిరాకీ]] ల వల్ల [[ధర]] ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల [[ఎంపిక విధానం]] , తనకున్న పరిమిత వనరులతో [[గరిష్ట సంతృప్తి]] చెందే [[ఎంపిక పద్దతి]] , వివిధ మార్కెట్లలో వినియోగదారుల, [[ఉత్పత్తి]] దారుల ప్రవర్తన, [[ఉత్పత్తి పద్దతులు]] , [[ఉత్పత్తి కారకాలు]] మొదలగు విషయాలను వివరిస్తుంది.
===స్థూల అర్థ శాస్త్రము===
ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా [[జాతీయాదాయం]] , [[ఉద్యోగిత]] , [[ద్రవ్యోల్బణం]] , [[నిరుద్యోగిత]] లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా [[ద్రవ్య విధానం]], [[కోశ విధానం]] లాంటి జాతీయ విధానాలను కూడ చర్చిస్తుంది. [[బ్రిటీష్]] [[ఆర్థిక వేత్త]] [[జాన్ మేనార్డ్ కీన్స్]] యొక్క [[ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ]] గ్రంథం వల్ల [[స్థూల శాస్త్రము]] ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి [[జాన్ మేనార్డ్ కీన్స్]] ను స్థూల అర్థిక శాస్త్రపు [[పితామహుడు]] గా పిలవవచ్చు.
 
==ఆర్థిక శాస్త్రము - నిర్వచనాలు==
 
'అర్ధ శాస్త్రము' లేదా 'ఆర్ధిక శాస్త్రము'ను అనేక విధాలుగా నిర్వచించారు<ref>Economics has suffered more than any other discipline from the malice of polemics about the definition & method - E.R. ఫ్ఘ్A. Seligan.</ref>. అసలు నిర్వచించే ప్రయత్నమే నిష్ప్రయోజనమని (పారిటో, మిర్డాల్ వంటి) కొందరు భావించారు. స్థూలంగా ఆర్ధిక శాస్త్ర నిర్వచనాలు మూడు విధానాలలో ఇవ్వబడ్డాయి.
 
# 'సంపద' (Wealth) ఆధారంగా నిర్వచనం - [[ఆడమ్ స్మిత్]], అతని మార్గీయులది - ''సంపదను గూర్చిన విధానాల అధ్యయనం ఆర్ధిక శాస్త్రం''
# 'శ్రేయస్సు' (Welfare) ఆధారంగా నిర్వచనం - [[ఆల్ఫ్రెడ్ మార్షల్]], అతని మార్గీయులది - ''అర్ధశాస్త్రము మానవుని దైనిక జీవనాన్ని గురించి పరిశీలించే ఒక విజ్ఞాన వర్గము. మానవుని శ్రేయస్సుకు కారణాలైన భౌతిక సాధనాల అర్జన, వినియోగాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల అధ్యయనం''
# 'కొరత' (Scarcity) ఆధారంగా నిర్వచనం - [[రాబిన్స్]] విధానం - ''మానవుని (అపరిమితమైన) కోర్కెలకు, వాటిని తీర్చుకొనేందుకు ఉన్న (పరిమితమైన) వనరులు, సాధనాలకు, ఈ నేపధ్యంలో మానవుని ప్రవర్తనకు చెందిన అధ్యయనమే ఆర్ధిక శాస్త్రం''
 
==ఆర్థిక శాస్త్రము - సూత్రాలు - సిద్ధాంతాలు==
 
===[[డిమాండు]] [[సప్లై]] సూత్రం===
పంక్తి 47:
===[[పంపిణీ సిద్ధాంతాలు]]===
 
==భారత దేశము లో ఆర్థిక శాస్త్రము - ప్రగతి==
 
 
"https://te.wikipedia.org/wiki/ఆర్థిక_శాస్త్రం" నుండి వెలికితీశారు