66,860
edits
చి (Bot: Migrating 94 interwiki links, now provided by Wikidata on d:q1360 (translate me)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
* వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
* వివిధ సమూహాలలో హరిత గ్రంధులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంధులు మొదలయినవి విసర్జక అవయవాలు.
* నాడీ వ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ
* సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, స్పర్శకాలు సంతులన కోశం మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి.
* ఇవి ఏకలింగ జీవులు; అంతఃఫలదీకరణ జరుగుతుంది; అభివృద్ధి సాధారణంగా పరోక్షంగా జరుగుతుంది. జీవితచరిత్రలో ఒకటి లేదా ఎక్కువ డింభక దశలు ఉంటాయి. రూపవిక్రియ జరుగుతుంది.
|