ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox_Company |
company_name = ఆర్నాల్డ్ మరియు రిచ్టర్ సినీ టెక్నిక్ Arnold and Richter Cine Technik (A&R)|
company_logo = [[Image:arri_logo.gif]] |
company_type = ప్రివేట్(Private)|
foundation = 1917 |
location = [[మ్యూనిచ్, జర్మనీ]]|
key_people = [[ఆర్నాల్డ్ ఆగస్ట్(August Arnold)]],
[[రిచ్టర్ రాబర్ట్ (Robert Richter)]],స్థాపకులు|
revenue = ఆదాయం$214.0 million [[United States dollar|USD]] (Last Reported [[2004]]) |
num_employees = 1058 (2004) |
industry = చలనచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు|
products = మూవీ కెమెరాలు
లైట్స్
ఫిల్మ్ రికార్డర్లు
ఫిల్మ్ స్కానర్లు
ప్రోజేక్టేర్లు|
homepage = [http://www.arri.com/ www.arri.com]

'''ఆర్నాల్డ్ మరియు రిచ్టర్ సినీ టెక్నిక్ ''' (అర్రి : ARRI) కంపెనీగా పిలవబడే ఈ [[జర్మనీ]] సంస్థ [[సినిమాటోగ్రఫీ]]కి సంబంధించిన ఉత్పత్తులు [[మూవీ కెమెరా]]లు, లైట్స్, స్కాన్నేర్స్, ప్రోజేక్టర్లని తయారుచేస్తుంది.

==అర్రి గురించి==
ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి ముఖ్యమయిన సాంకేతికంగా అవార్డులు పొందిన పరికరాలని అత్యున్నత ప్రమాణాలతో తయారుచేస్తున్న సంస్థ. జెర్మనీ (Germany)కి చెందిన అర్రి గ్రూప్ కంపెనీ (ARRI group company) తయారుచేస్తూ, అమ్ముతూ, అభివృద్ది చేస్తూ, ఈ ఉత్పత్తులకి ప్రామాణికంగా నిలిచింది. ఈ కంపెనీ
* [[16ఎంఎం,35ఎంఎం మరియు 65/70 ఎంఎం మూవీ కెమేరాలు]] (Movie Camera)[[బొమ్మ:Arricamst.jpg|right|180px|కెమేరా]]
* [[దీపాలు]] (Lights)
* [[కటకాలు]] (Lens)
* [[ఫిల్మ్ స్కాన్నేర్లు]] (Film Scanners)
* [[ప్రోజేక్టేర్లు]] (Projectors)
* [[వైద్య సంబంధ పరికరాలు]] (Medical Equipment)
* [[ఇతర ఉపకరణాలు]] (Accsseries)
అత్యదికంగా తయారుచేస్తున్న అగ్రగామి సంస్థ.
ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి చెందిన ఉత్పత్తులు, సేవలకి మొట్టమొదటి స్థానములో ఉంది. వీరి ఉత్పత్తులకి ఎన్నో అవార్డులు వచ్చాయి.

పంక్తి 41:
*[[అర్రిఫ్లేక్స్ 35]] (1937)
1937 లో అర్రి కంపెనీ లో పనిచేస్తున్న ఎరిచ్ కేస్నెర్(Erich Kaestner)అనే ఇంజనీర్ ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా రిఫ్లెక్స్ మిర్రర్ షట్టర్ (reflex mirror shutter)తో అర్రిఫ్లెక్స్35(Arriflex 35 camera)కెమెరాని తయారుచేశాడు.
ఈ రోటేటింగ్ మిర్రర్ కెమెరా లో వున్న ఉపయోగామేమిటి అంటే కెమెరా లోనుండి చూస్తూ ఎటువంటి వంకరలు(parallax-free)పోని చిత్రాలని ఆటంకము లేకుండా చూస్తూ అవసరమయిన ఫోకస్(Focus)నటుల కదలికలు(Artist or Subject movement), కంపోజిషన్(composition), నిరాటంకమయిన వెలుతురు ప్రసరించే దీపాల పనితనం మొదలగు విషయాలని గమనిస్తూ చిత్రీకరించవచ్చు. ఉదాహరనకి: నిశ్చలన చాయాచిత్రాలని తీసె యెస్ ఎల్ అర్ కేమెరాలొ(SLR Camera)చూస్తూ మనం ఫొటొలని తీస్తున్నట్లుగా అన్నమాట.

*[[అర్రిఫ్లేక్స్ II]] (1946)
పంక్తి 54:
*[[అర్రిఫ్లేక్స్ 535]] (1990)
*[[అర్రిఫ్లేక్స్ 435]] (1995)
*[[అర్రికాం(Arricam)]] (2000)

*[[అర్రిఫ్లేక్స్ 235]] (2004)
పంక్తి 76:
* అర్రిఫ్లేక్స్ 765(Arriflex 765)

'''అర్రిస్కాన్ '''(ARRISCAN Film Scanner)
* ఫిల్మ్ నుండి డిజిటల్ కి మార్చడం

పంక్తి 95:

'''దీపాలు'''(LIGHTS)
*(ARRI MaxMover)
*(ARRIMAX 18/12)
*(EB 18/12 ARRIMAX)
*(EBARRI STUDIO CERAMIC 18/12 ARRIMAX250)
*(ARRI STUDIOX CERAMIC 250)
*(ARRI X CERAMIC 250INTENSIFIER)
*(ARRI SH-5 EVENT X CERAMIC INTENSIFIERSHUTTER)
*(ARRI CYC / FLOOD SH-5 EVENT SHUTTER1250)
*(ARRI CYC / FLOOD 1250STUDIO-COOL)
*(ARRI COMPACT 12.000 STUDIO-COOLW)
*(ARRI EB 575/1200 COMPACT 12A.L.F.000 W)
*(ARRI EB 200 EVENT EB 575/1200 A.L.F.NINE)
*(ARRIMULTI-FUNCTION EB 200 EVENT NINESYSTEM)
*(MULTI-FUNCTION SYSTEM)

పంక్తి 120:
* న్యూ బేస్ ప్లేట్(New Baseplate)

'''ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు'''(Electronic Accessories)
*(WIRELESS REMOTE CONTROL WRC-2)
*(HAND CRANK HC-1)