ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాధారణ నామం: బుటైల్‍ ఆల్కహాలు అన్నది IUPAC పేరు కాదు. అందుకని దాని స్థానం మార్చేను
చి Wikipedia python library
పంక్తి 2:
[[దస్త్రం:Alcohol general.svg|250px|thumb|right|[[Functional group]] of an alcohol molecule. The carbon atom is bound to [[hydrogen]] atoms and may bind to other carbon atom(s) to form a [[carbon chain]]. [[Methanol]], an alcohol with a single [[carbon]] [[atom]], is pictured. [[Ethanol]], which is drinking alcohol, has two carbon atoms.]]
 
[[రసాయన శాస్త్రం]] ప్రకారం, '''ఆల్కహాలు''' (Alcohol) అనగా హైడ్రాక్సిల్ గ్రూపు, ఆల్కైల్ గ్రూపులోని కర్బన అణువుతో సంబంధమైన [[కర్బన సమ్మేళనాలు]]. దీని సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+1</sub>OH.
 
ఆల్కహాలుల లో ప్రధానమైనది [[ఈథైల్ ఆల్కహాలు లేదా ఎతల్‍ ఆల్కహాలు]]. దీనిని మోటారు వాహనాలలో [[ఇంధనం]]గా ఉపయోగిస్తారు. అందుకే దీనిని 'పవర్ ఆల్కహాలు'గా కూడా పిలుస్తారు. ఆల్కహాలిక్ [[పానీయాలు]] అన్నీ కూడా దీనితోనే తయారుచేస్తారు.
 
== ప్రయోజనాలు ==
* ఆల్కహాలు యొక్క విస్తృత ఉపయోగాలలో [[పానీయం]]గానే కాకుండా, [[ఇంధనం]]గా మరియు ఇతర శాస్త్రీయ, వైద్య మరియు పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. [[ఇథనాల్ లేదా ఎతనాల్‍]] మూలమైన చాలా రకాల [[సారాయి]]లు చరిత్ర పూర్వం నుండి మానవులచేత తీసుకోబడుతున్నాయి.
 
* 50% v/v సజల [[ఇథిలీన్ గ్లైకాల్]] ద్రావణం సాధారణంగా ఏంటీ ఫ్రీజ్ గా ఉపయోగిస్తున్నారు.
పంక్తి 14:
* కొన్ని ఆల్కహాలులని, ముఖ్యంగా ఇథనాల్ (ఎతనాల్‍) మరియు మిథనాల్ (మెతనాల్‍) వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
 
* ఆల్కహాల్‍ని పరిశ్రమలలోనూ, శాస్త్రీయ ప్రయోగశాల పరీక్షలలోనూ మాత్రమే కాకుండా [[ద్రావణి]] (Solvent) గా కూడ ఉపయోగిస్తున్నారు. కొన్ని వైద్య సంబంధమైన [[మందులు]], పరిమళ ద్రవ్యాలు మరియు వెనీలా వంటి పదార్ధాలకు ద్రావకంగా ఉపయోగిస్తున్నారు.
 
* ఇథనాల్ క్రిమి సంహారకంగా చర్మం మీద [[సూదిమందు]] (injections) ఇచ్చే ముందు కొన్ని సార్లు అయొడిన్ తో కలిపి ఉపయోగిస్తారు. ఇథనాల్ కలిపిన సబ్బులు తయారుచేస్తున్నారు.
* ఆల్కహాల్ [[సంగ్రహాలయం|సంగ్రహాలయాలలో]] కొన్ని శరీరభాగాల్ని నిలవచేయడానికి ఉపయోగిస్తున్నారు.
 
==సాధారణ నామం==
పంక్తి 109:
=== పారిశ్రామికంగా ===
ఆల్కహాలు [[పరిశ్రమ]]లలో వివిధ పద్ధతులలో తయారుచేయవచ్చును:
* [[కిణ్వనప్రక్రియ]] (Fermentation) ద్వారా పిండి పదార్ధాలను జలవిశ్లేషణం (Hydrolysis) ద్వారా విడగొట్టిన [[చక్కెర]]ల నుండి తయారుచేసిన [[గ్లూకోజ్]] పై [[ఈస్ట్]] ను నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించి తయారుచేస్తారు.
* [[ముడి చమురు]] (crude oil) లోని ఇథిలీన్ లేదా ఇతర ఆల్కీనులను విడగొట్టి హైడ్రేషన్ ద్వారా ఇథనాల్ ను తయారుచేస్తారు. ఈ చర్యకు ఫాస్ఫారిక్ ఆమ్లం ఉత్ప్రేరకంగా అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద జరిపిస్తారు.
* [[మిథనాల్]] ను [[కార్బన్ డై ఆక్సైడ్]] మరియు [[హైడ్రోజన్]] వాయువును విలీనం చేసి దానికి [[రాగి]], జింక్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం ఆక్సైడ్ లను ఉత్ప్రేరకాలుగా 250&nbsp;°C ఉష్ణోగ్రత వద్ద అధిక పీడనం ఉపయోగించి తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు