ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 2:
'''ఆల్కేన్'''లు అనునవి కర్బన-ఉదజని సమ్మేళన పదార్థాలు. సమ్మేళనంలో కేవలం [[కార్బన్]] మరియు [[హైడ్రోజన్]] మూలకాలు
==ఉనికి==
వాయురూపంలో వుండు ఆల్కేనులు [[సహజ వాయువు]]లో, మిగిలిన ఆల్కేనులను ముడి [[పెట్రోలియం]] (చమురు నూనె - crude oil) లో పుష్కలంగా నుండి , అంశిక లేదా అసంపూర్ణ [[స్వేదన క్రియ]] ద్వారా పొంద వచ్చును. <ref>{{cite web|url=http://www.bbc.co.uk/schools/gcsebitesize/science/aqa_pre_2011/rocks/fuelsrev1.shtml|title=Fuels from crude oil|publisher=bbc.co.uk|date=|accessdate=2013-1126}}</ref>
==నిర్మాణం-సాంకేతిక వివరాలు==
ఆల్కేనులు కార్బన్-హైడ్రోజన్ రెండు మూలకాల సమ్మేళన పదార్థాలు. ఇవి వాయు, ద్రవ, మరియు ఘనరూపంలో లభించును. ఒకే కార్బన్ పరమాణువు వుండి అది నాలుగు ఉదజని పరమాణువులతో సంయోగం చెందటం వలన [[మిథేన్]] ఏర్పడును. ఇది వాయురూపంలో వున్న ఆల్కేను. ఆల్కేనులలో అతిచిన్న ఆల్కేను ఇది. ఆల్కేనుల సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>. ఆల్కేనులోని సమ్మేళనాలన్నియు సంతృప్త హైడ్రోకార్బనులు. కార్బనులమధ్య, మరియు హైడ్రోజనులమధ్య ఏక బంధం మాత్రమే వుండును. ఆల్కేనులను మజ్జాయౌగిక (Aliphatic compounds) సమ్మేళనాలని కూడా అందురు. పురాతన గ్రీకుభాషలో అలిఫాటిక్ ఆనగా నూనె(oil) , లేపన మందు(ointment)అని భావం. మరొక అర్థంలో అరోమాటిక్ వలయాన్ని కలిగివున్న సమ్మేళనాలను
ఆల్కేనులు సంతృప్త హైడ్రోకార్బను సమ్మేళనాలు అయ్యినప్పటికి రూపాలలో ఏర్పడుతాయి. కొన్ని సాధారణ సరళ శృంఖలరూపంలో( linear) ఏర్పడివుండగా, మరికొన్ని శాఖాయుతములు (branched). అనగా ప్రధాన ఉదజని కర్బన గొలుసుకు ప్రక్కలకు వ్యాపించి కొమ్మలవలె సంతృప్త హైడ్రోకార్బను శృంఖలాలు అనుసంధానించబడి వుండును. ఈ రెండు రూప నిర్మాణాలేకాకుండ మూడో రకం చక్రీయ రూపం(cyclic structure). సాధారణ సరళ శృంఖల
C<sub>n</sub>H<sub>2n+2</sub>,n>3,మరియు చక్రీయ నిర్మాణమున్న ఆల్కేనుల సాంకేతిక రచన C<sub>n</sub>H<sub>2n</sub>,n>2. మూడవ రకమైన ఆల్కేనులను చక్రీయ ఆల్కేనులు(cycloalkanes)అనికూడా అంటారు. చక్రీయ ఆల్కేనులు మిగిలిన ఆల్కేనులకన్నరెండు ఉదజని కార్బనులను తక్కువగా కలిగివున్నప్పటికి, అవి ద్విబంధాలను కలిగివుండకపోవటం వలన వీటిని ఆల్కేనులుగానే భావిస్తారు.
===సరళ శృంఖల ఆల్కేనులు===
పంక్తి 44:
==ఆల్కేనుల భౌతిక గుణగణాలు==
*అన్ని అల్కేనులు రంగు లేనివి మరియు వాసన లేనివి<ref name="butane">{{cite web|url=http://nsdl.niscair.res.in/bitstream/123456789/777/1/Revised+organic+chemistry.pdf|title=PHARMACEUTICAL CHEMISTRY|publisher=nsdl.niscair.res.in/|date=|accessdate=2013-11-26}}</ref>.మొదటి నాలుగు ఆల్కేనులు వాయువులు.5వ కార్బను నుండి 16 కార్బనులు వరకు ఆల్కేనులు ద్రవాలు,ఆతరువాత నుండి ఆల్కేనులు ఘనరూపంలో వున్నవి.
*ఆల్కేనులు నీటిలో కరుగవు.కాని హైడ్రోకార్బను ద్రావణులలో కరుగును<ref>{{cite web|url=http://chemwiki.ucdavis.edu/Organic_Chemistry/Hydrocarbons/Alkanes/Properties_of_Alkanes/Physical_Properties_of_Alkanes|title=Physical Properties of Alkanes|publisher=http://chemwiki.ucdavis.edu/|date=|accessdate=2013-11-26}}</ref>
{| class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
పంక్తి 102:
==ఉపయోగాలు==
*వాయురూపంలో వున్న ఆల్కేనులను ఇళ్ళలో,మరియు వాహానాలలో [[ఇంధనం]] గా వాడెదరు.
*హేక్సేనును నూనె గింజల నుండి,నూనెపిండి(oil cake)
==ఇవికూడా చూడండి==
|