అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''ఆస్కార్ అవార్డు'''గా ప్రసిద్ధిచెందిన '''అకాడమీ అవార్డులు''' (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మక [[బహుమతులు]]. దీని బహుమతి ప్రధానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.<ref>{{cite web
|url = http://www.oscars.org/aboutacademyawards/index.html
|title = About the Academy Awards
|publisher = Academy of Motion Picture Arts and Sciences
|accessdate = 2007-04-13
}}</ref>
 
మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం [[మే 16]], [[1929]] లో [[హాలీవుడ్]] లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. [[1927]], [[1928]] సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు [[డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్]] మరియు [[విలియం డెమిలీ]] కలిసి ఇది ఏర్పాటు చేశారు.
"https://te.wikipedia.org/wiki/అకాడమీ_పురస్కారాలు" నుండి వెలికితీశారు