ఆస్తికవాదం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q620805 (translate me)
చి Wikipedia python library
పంక్తి 5:
[[ఏకేశ్వరవాదం]] పరమేశ్వరుడు ఒకడే అనే ప్రగాఢ విశ్వాసం. <ref>[http://www.askoxford.com/concise_oed/monotheism AskOxford: monotheism<!-- Bot generated title -->]</ref>
* సమ్మిళత ఏకేశ్వరోపాసన: పరమేశ్వరుడు ఒక్కడే. ఇతర దేవతలను వారి పేర్లను, ఇతనికి అన్వయించినవే అనే విశ్వాసం. స్థూలంగా ఏకేశ్వరుడికే అనేక పేర్లతో అనేక రూపాలలో కొలవడం. [[హిందూ మతం]] లోని ఒక శాఖ అయిన సాంప్రదాయక [[అద్వైత వేదాంతం]] దీనికి ఒక ఉదాహరణ.
* పరిపూర్ణ ఏకేశ్వరోపాసన: పరమేశ్వరుడు ఒక్కడే అనే విశ్వాసము. ఇతర దేవతలను కొలవడం అవిశ్వాసంతో సమానమైనదని అనే భావన. కొలవబడే ఇతర దేవతలు మానవ సృష్టితాలని లేదా తప్పిదమనే విశ్వాసం. దాదాపు అన్ని [[ఇబ్రాహీం మతము]]లు మరియు హిందూమతములోని ఒక శాఖ అయిన [[వైష్ణవం]], [[ఇస్కాన్]] విధానాలు, విష్ణువును (ఒకే దేవుడు) తప్పించి ఇతరులను కొలవడం తప్పిదము. ఈ విశ్వాసాలు పరిపూర్ణ ఏకేశ్వరవాదం అని భావింపబడుతుంది.
ప్రాచీన లేదా సనాతన ఏకేశ్వరవాద ధర్మాలకు ఉదాహరణలు, సనాతన ధర్మం, జొరాష్ట్రియన్ మతము మరియు ఇబ్రాహీం మతము.
 
పంక్తి 12:
ఈ బహు-ఈశ్వరవాదంలోనూ "కఠిన బహుఈశ్వరవాదం" మరియు "మృదు బహుఈశ్వరవాదం" అనే రెండు వర్గాలున్నవి.
* [[:en:Hard polytheism|కఠిన బహుఈశ్వరవాదం]] : దేవతలు వేరువేరు అని, వారి ఉనికి వేరువేరు అని, వారి అస్థిత్వం వేరు అనే భావించే విశ్వాసం. దీనికి ఉదాహరణ ప్రాచీన గ్రీకు-ధార్మికవిధానం ([[:en:Greek Mythology|గ్రీకు ధర్మం]]).
* [[:en:Soft polytheism|మృదు బహుఈశ్వరవాదం]] : దేవతలు, ఆఖరుకు ఒకే ఈశ్వరునిలో లీనమౌతారనే విశ్వాసం. హిందూమతములోని అనేక శాఖలు ఈ విశ్వాసానికి ఉదాహరణలు.
బహుఈశ్వరవాదం, వైయుక్తిక ఈశ్వరులను భక్తి ప్రవృత్తులతో కొలిచే విధానంపై కొన్ని వర్గాలుగా విభజింపబడినది.
*[[:en:Henotheism|హెనోథీయిజం]]: బహు-దేవతలు ఉన్నారని, వారిలో ఒకడు అత్యున్నతుడు అనే విశ్వాసం.
పంక్తి 23:
*[[:en:Panentheism|పానెంథీఇజం]]: పాంథీఇజంలో లాగా, ఈ విశ్వాసం ప్రకారం, భౌతిక విశ్వం పరమేశ్వరునిలో జోడించబడినది. కానీ, ఈ విశ్వాసంలో పరమేశ్వరుడు భౌతికవిశ్వం కన్నా గొప్పవాడు.
=== డీఇజం యొక్క రూపాలు ===
*[[:en:Deism|డీఇజం]] ఈ విశ్వాసం ప్రకారం, పరమేశ్వరుడు లేదా దేవతలు అస్తిత్వం కలిగివుంటారు. ఇతను లేదా వీరు, విశ్వాన్ని సృష్టించారు గానీ, విశ్వపు మూలసూత్రాలను మార్పుచేసే నియంత్రణ కలిగివుండరు. దీనినే [[దేవవాదం]] అనికూడా వ్యవహరిస్తారు.<ref>[http://www.askoxford.com/concise_oed/deism AskOxford: deism<!-- Bot generated title -->]</ref> ప్రకృతికి అతీత కార్యక్రమాలైన, ప్రాఫెసీలు ([[కాలజ్ఞానం]]), అత్భుతాలను, ఈ వాదం అంగీకరించదు. పరమేశ్వరుని అవతరణలు (గ్రంధాలు), అవతారములు, మున్నగు వాటికినీ తిరస్కరిస్తుంది. దైవగ్రంధాలను వాటి విషయాలను, కూడా తిరస్కరిస్తుంది. అలా కాకుండా, మానవహేతువుల ఆధారంగా ఏర్పడ్డ విశ్వాసాలపై విశ్వాసముంచుతుంది. ప్రకృతి సిద్ధాంతాల ఆధారంగా, ప్రాకృతిక వనరుల ఆధారంగా పరమేశ్వరుని సృష్టిని, అతని ఉనికిని గుర్తిస్తుంది.<ref>Webster's New International Dictionary of the English Language (G. & C. Merriam, 1924) defines deism as ''belief in the existence of a personal God, with disbelief in Christian teaching, or with a purely rationalistic interpretation of Scripture...''</ref>
**[[:en:Pandeism|పాండీఇజం]]: పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాడు ఆరంభించాడు, కాని విశ్వంతో సమానమైపోయాడు లేదా లీనమైపోయాడు అనే విశ్వాసాన్ని ప్రకటించే వాదం.
**పానెన్‌డీయిజం, డీయిజాన్ని పానెంథీయిజంతో మమేకంచేస్తూ, విశ్వం పరమేశ్వరుడి అంతర్భాగమని, విశ్వం సర్వస్వం గాదని విశ్వసిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఆస్తికవాదం" నుండి వెలికితీశారు