ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
| image =
| imagesize = 200px
| caption =
| birth_name = ఇంటూరి వెంకటేశ్వరరావు
| birth_date = [[జూలై 1]], [[1909]]
| birth_place = [[గుంటూరు జిల్లా]]లోని [[సత్తెనపల్లి]]
| native_place =
| death_date = [[2002]]
| death_place =
| death_cause =
| known = స్వాతంత్ర్య సమరయోధులు
| occupation =తెలుగు సినిమా రచయిత
| title =
పంక్తి 40:
వీరు [[గుంటూరు జిల్లా]]లోని [[సత్తెనపల్లి]] దగ్గరున్న చంద్రరాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.
 
వీరు సహాయ దర్శకునిగా సుమతి, మాయలోకం, పేద రైతు, లక్ష్మి, సక్కుబాయి, నాగపంచమి, లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన ''కుమ్మరి మొల్ల'' కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ మరియు సినిమాలుగా వెలుగుచూసింది.
 
వీరు చాలాకాలం [[నవజీవన్]] సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.