ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి శుద్ధి
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:688px-Indinavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Indinavir, '''ఇండినవిర్''' ((2S)-1-[(2S,4R)-4-benzyl-2-hydroxy-4-{[(1S,2R)-2-hydroxy-2,3-dihydro-1H-inden-1-yl]carbamoyl}butyl]-N-tert-butyl-4-(pyridin-3-ylmethyl)piperazine-2-carboxamide, IDV, brand name Crixivan®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి IDV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 13-Mar-1996 <ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రోజున అమోదించబడినది. ఇది Merck అనే సంస్థచే కనుగొనబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 13:
'''ఒకవేళ రొజుకు రెండు సార్లు వేసుకుంటె డొసెజ్ ఇలా ఉండాలి.'''
 
400 Mg ప్రతి 12 గంటల తర్వాత కాని మీరు రెండు సార్లు వేసుకుంటె తప్పనిసరిగా ఇదె తరగతికి చెందిన ఇంకొ మందును వాడాలి. రిటనొవిర్ వెసుకుంటె రక్తంలొ ఇందినవిర్ మోతాదును పెంచుతుంది కాబట్టి రెండుసార్ల డొసెజ్‌‌కు ఈ మందును ఎంచుకొవటం మంచిది.
 
ఈ మందును పిల్లలకు కూడ ఇవ్వవచ్చును. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
పంక్తి 23:
#Indinavir రక్తంలొ Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
#Indinavir రక్తంలొ bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొ డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయి. గర్భవతి మహిళలు Indinavir తొ పాటుగా ritonovir ను వెసుకొవాలి. ఎందుకంటె గర్భవతి మహిళల్లొ ఈ మందు ప్రభావం తక్కువగా వుంటుంది
 
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు