ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox University
|name = Indian Institute of Technology Hyderabad
|native_name =ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్
|latin_name =
|image_name =
|motto =
|established =2008
|type =ఐఐటీ
|endowment =
|staff =
|faculty =
|president =
|principal =
|rector =
|chancellor =
|vice_chancellor =
|dean =
|head_label =
|head =
|students =2,880
|undergrad =2,540
|postgrad =340
|doctoral =
|city =[[హైదరాబాద్]]
|state =[[ఆంధ్రప్రదేశ్]]
|country =[[భారతదేశం]]
|campus =
|free_label =
|free =
|colors =
|colours =
|mascot =
|nickname =
|affiliations =
|website =[http://www.iith.ac.in/ www.iith.ac.in]
}}
 
'''ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్''', ఆంధ్రప్రదేశ్ లోని [[మెదక్]] జిల్లాలోని [[యెద్దుమైలారం]] గ్రామంలో ఉన్నది. సాంకేతిక విద్యాలయాల(సవరణ) చట్టం, 2011కి లోబడి, కేంద్రమానవవనరుల శాఖ, భారత ప్రభుత్వం వారిచే ఏర్పాటుచేయబడిన 8 కొత్త ఐఐటీలలో ఇది ఒకటి<ref name=AmendmentAct>{{cite web|url=http://www.prsindia.org/uploads/media/Institute%20of%20Technology%20Bill%202010.pdf|format=PDF|title=The Institutes of Technology (Amendment) Bill, 2010}}</ref>. ఈ చట్టం [[లోక్ సభ]]లో 2011 మార్చి 24న<ref>{{cite web |url= http://www.deccanherald.com/content/148456/ls-passes-bill-provide-iit.html |title=LS passes bill to provide IIT status to 8 institutes, BHU |work=deccanherald.com |date=March 24, 2011 |accessdate=9 May 2011}}</ref>, [[రాజ్య సభ]]లో 2012 ఏప్రిల్ 30న అమోదించబడింది<ref>{{cite web |url= http://timesofindia.indiatimes.com/tech/careers/education/Parliament-passes-IIT-bill/articleshow/12937917.cms |title=Parliament passes IIT bill |work=ThetimesofIndia.com |date=April 30, 2012 |accessdate=30 April 2012|archiveurl=http://archive.is/xNqr|archivedate=16 July 2012}}</ref>.
==చరిత్ర==
2008 సంవత్సరంలో ప్రారంభంచబడిన ఐఐటీ, హైదరాబాద్ యొక్క తాత్కాలిక ప్రాంగణం మెదక్ జిల్లాలోని, యెద్దుమైలారం గ్రామంలో ఆర్డినెన్స్ ఫాక్టరీ లో ఉంది. దీని శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి దగ్గర కంది అనే ఊరు వద్ద ఉన్నది. ఇది హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 2009 ఫిబ్రవరి 27న, ఐక్య ప్రగతిశీల కూటమి చైర్ పర్సన్, శ్రీమతి సోనియా గాంధీ, శాశ్వత ప్రాంగణానికి శంఖుస్థాపన చేసింది.
పంక్తి 48:
 
==ప్రాంగణం==
సంస్థయొక్క శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి వద్దనున్న ‘కంది’ గ్రామంలో సుమారు 550 ఎకరాలలో (2.2 చ.కి.మీ)విస్తరించి ఉంది. ఇది 9-జాతీయ రహదారిమీద ఉన్నది మరియు ఔటర్ రింగురోడ్డుకి సమీపంగా ఉంది. ఇది సికిందరాబాదు రైల్వేస్టేషనుకి 50కి మీ దూరంలో ఉంది.