ఇండియా మార్క్ II: కూర్పుల మధ్య తేడాలు

విలీనం మూస తొలగింపు
చి Wikipedia python library
పంక్తి 5:
 
== చరిత్ర ==
ఈ పంపును 1970 లో భారా ప్రభుత్వం,యునిసెఫ్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ లు సంయుక్తంగా రూపొందించాయి. ప్రపంచంలో నీటి ఎద్దడి గల అనేక గ్రామాలలో నీటి సదుపాయం కల్పించుటకు ఈ పంపును రూపొందించడం జరిగినది. ఈ పంపులను వాడుటకు పూర్వం నాణ్యత తక్కువ గల చేత ఇనుముతో కూడిన పంపులను యూరోప్ మరియు ఉత్తర అమెరికాలలో ఉపయోగించేవారు. ఇటువంటి పంపులను యు.ఎస్ లో వ్యవసాయ కుటుంబాలు ఒక రోజుకు మూడు లేదా నాలుగు సార్లు వాడేవారు. ఈ పంపును భారత దేశం లో మొత్తం స్త్రీలు, పిల్లలు విరివిగా ఉపయోగించడం వలన వేగంగా పోవుట జరుగినది. ఆ కాలంలో యునిసెఫ్ ఒక సర్వే నిర్వహించి భారత దేశంలో ఈ పంపుల నాణ్యత గూర్చి తెలుసుకొనేటప్పుడు 75 శాతం పంపులు పనిచేయుటలేదని గమనించింది. ఈ పంపుల నిర్వహణ, వినియోగం గూర్చి వివిధ వర్క్ షాపులు నిర్వహించినది. ఆ కాలంలో మార్క్ 2 పంపు అధిక నాణ్యత కలిగిన పంపుగా గుర్తింపు పొందింది. దీనిని భారతీయ సాంకేతిక నిపుణులు తయారు చేశారు. 20 సంవత్సరాలలో ఒక మిలియన్ పంపులు తయారు కాబడినవి. మరియు ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలోకి వచ్చినవి. ఒక భారతీయ పత్రిక ఈ మార్క్ 2 పంపు భారత దేశంలో ముఖ్య ఆవిష్కరణలలో ఒకటిగా అభివర్ణించింది.<ref>"Village water supplies" UNICEF http://www.unicef.org/sowc96/hpump.htm</ref>
 
== సాంకేతిక సమాచారం ==
 
* గరిష్ట వినియోగ లోతులు: 45 మీటర్లు (147 అడుగులు).
* కనిష్ట బోర్ రంధ్ర పరిమాణం: 100mm
* స్ట్రోక్ పొడావు: 125&nbsp;mm
* సిలిండర్ సెట్టింగ్ డెప్త్ అవధి: 9-45mm
* ఒక స్ట్రోక్ కు విడుదల : 0.40 ltrs
* ఒక గంటలో నీటి విడుదల: 0.8 m3
 
The India Mark II is a Public Domain design handpump. The international design is maintained by the Rural Water Supply Network (RWSN),<ref>http://www.rural-water-supply.net/en/implementation/handpump-overview/india-mark-ii</ref> however India, Ghana and Uganda have their own national standards for the India Mark II and its variants.
"https://te.wikipedia.org/wiki/ఇండియా_మార్క్_II" నుండి వెలికితీశారు