ఇదా లోకం: కూర్పుల మధ్య తేడాలు

లింకులు, అచ్చుతప్పుల సవరణ
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = ఇదా లోకం |
image = Telugu film Idalokam vcd cover.jpg|
director = [[కె.ఎస్. ప్రకాశరావు]]|
పంక్తి 14:
budget = 6 లక్షలు<ref>http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_kalammarindi_1972_printer.php</ref> |
}}
'''ఇదాలోకం''' 1973లో [[కె.ఎస్.ప్రకాశరావు]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. [[శోభన్ బాబు]], [[శారద]] జంటగా తీసిన ఈ చిత్రాన్ని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు.<ref>http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_kalammarindi_1972_printer.php</ref> ఈ సినిమాకు [[చక్రవర్తి]] అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/33492.html</ref> సినిమాలో [[జ్యోతిలక్ష్మి]] శృంగార నృత్యంతో చిత్రీకరించిన ''గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు'' పాట ప్రేక్షకాదరణ పొందడంతో తిరిగి అదే పాట రీమిక్సును 2009లో విడుదలైన [[కుబేరులు]] చిత్రంలో జ్యోతిలక్ష్మిపై తిరిగి చిత్రీకరించారు<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/43017.html</ref> ఈ సినిమా నిర్మాణంలో తండ్రి వద్ద సహాయదర్శకుడిగా, ఆ తరువాత కాలంలో ప్రముఖ దర్శకుడైన [[కె.రాఘవేంద్రరావు]] పనిచేశాడు.<ref>http://www.chimatamusic.com/krr.php</ref>
 
==పాటలు==
# నిత్య సుమంగళి నీవమ్మా నీకు - ఘంటసాల, బి. వసంత - రచన: ఆత్రేయ
# గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు ... గుడి యెనక నా సామి గుఱ్ఱమెక్కి కూచున్నాడు
# నీ మనసు నా మనసు ఏకమై - సి. నారాయణ రెడ్డి
# ఏటి గట్టున కూర్చుంటే
# ఓ..కోయిలా
"https://te.wikipedia.org/wiki/ఇదా_లోకం" నుండి వెలికితీశారు