ఇద్దరు మిత్రులు (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = ఇద్దరు మిత్రులు |
year = 1999|
image = chiruiddarumitrulu.jpg|
writer = |
starring = [[చిరంజీవి]], <br>[[సాక్షి శివానంద్]], <br>[[రమ్య కృష్ణ]], <br>[[ సురేష్]], <br />[[చంద్రమోహన్]]|
director = [[కె. రాఘవేంద్ర రావు]]|
screenplay = [[కె. రాఘవేంద్ర రావు]]|
production_company =ఆర్.కె.ఫిల్మ్ ఆసోసియేట్స్ |
producer =అడ్డాల చంటి|
distributor = |
editing = [[కోటగిరి వెంకటేశ్వరరావు]]|
choreography= [[లారెన్స్]]|
release_date = 30 ఏప్రిల్ 1999|
runtime = |
language = తెలుగు |
music = [[మణి శర్మ]]|
awards = |
imdb_id = |
budget =
}}
 
పంక్తి 26:
(నటుల పేర్లు ఇవ్వబడినాయి. పాత్రల పేర్లు తెలిసినవారు వాటిని వ్రాయగలరు)
 
చిరంజీవి, సాక్షి శివానంద్ ఒకరినొకరు ఏడిపించుకొంటూ సరదాగా సమయం గడిపే మిత్రులు. వారికి పెళ్ళి చేయాలన్న పెద్దవారి భావాన్ని తిరస్కరించి కేవలం మిత్రులుగానే ఉన్నారు. చిరంజీవి రమ్యకృష్ణను చూచి ప్రేమలో పడతాడు. అప్పుడా అమ్మాయిని ఆకర్షించడానికి చిరంజీవికి సాక్షి శివానంద్ సలహాలు ఇస్తుంది. ఎలాగో చిరంజీవికి రమ్యకృష్ణతో పెళ్ళి జరుగుతుంది. కాని చిరు, సాక్షిల మధ్య ఉన్న చనువు పట్ల రమ్యకృష్ణ అనుమానాలు పెంచుకొంటుంది. సాక్షి శివానంద్ పట్ల ఆకర్షితుడైన సురేష్ (ఒక ఫొటోగ్రాఫర్) చిరంజీవి సహకారంతో ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. కాని పెళ్ళి తరువాత కూడా సురేష్ తన గర్ల్ ఫ్రెండులతో తిరుగుతూ ఉంటాడు. సురేష్‌కు నచ్చజెప్ప బోయిన చిరంజీవి అవమానం పాలవుతాడు. సాక్షిని నిందించి సురేష్ ఇంటినుండి పంపేస్తాడు. తరువాత జరిగిన సంఘటనలు వారిపట్ల ఇతరుల అపార్ధాలను మరింత పెంచుతాయి.
 
పంక్తి 34:
==విశేషాలు==
* [[సిడ్నీ షెల్డన్]] వ్రాసిన [[టెల్ మీ యువర్ డ్రీమ్స్]] నవల గురించి ఒక హాస్య సన్నివేశంలో ప్రస్తావించ బడినది.
* [[చిరంజీవి]] [[సాక్షి శివానంద్]] మధ్య కొన్ని సన్నివేశాలు హిందీ చిత్రం [[కుఛ్ కుఛ్ హోతా హై]] లో [[షారుఖ్ ఖాన్]] [[కాజోల్]] మధ్య సన్నివేశాలని తలపింప జేస్తాయి
 
==పాటలు==
పంక్తి 42:
* మనసా వాచా మనసిస్తే - మనో, చిత్ర
* బంగారం తెచ్చి - పార్ధసారధి
* హే రుక్కు రుక్కు మేమ్ (చిరంజీవి, రంభలపై చిత్రీకరించినది)
 
==మూలాలు==