ఇనుగుర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''ఇనుగుర్తి''', [[వరంగల్]] జిల్లా, [[కేసముద్రం]] మండలానికి చెందిన గ్రామము.
{{Infobox Settlement/sandbox|
‎|name = ఇనుగుర్తి
|native_name =
|nickname =
పంక్తి 29:
|subdivision_name1 = [[వరంగల్ జిల్లా ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ కేసముద్రం]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 50:
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2001
పంక్తి 71:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 94:
==భౌగోళికము==
 
ఇనుగుర్తి గ్రామము వరంగల్ నగరం నుండి సుమారు 55 కిలోమీటర్లు దూరంలో మరియు మండల కేంద్రం కేసముద్రం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి చుట్టుపక్కలా మూడు పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో గుండు చెరువు కాకతీయుల కాలంనాటిదని చెప్పబడుతున్నది. ఈ చెరువుల నుండి వ్యవసాయం కొరకు నీటి సరఫరా జరుగుతుంది. అంతేకాక కాకతీయ కాలువ గ్రామంలోగా వెల్తుంది.
 
==గణాంకాలు==
ఇనుగుర్తి గ్రామము కేసముద్రం మండలంలో కెల్లా పెద్ద మేజర్ గ్రామ పంచాయితి. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8729.<ref>{{cite web
|url = http://www.censusindia.gov.in/Population_Finder/View_Village_Population.aspx?pcaid=556879&category=VILLAGE
పంక్తి 110:
 
==రవాణా వ్యవస్థ==
వరంగల్ నగరం నుండి కేసముద్రం మండల కేండ్రానికి వెళ్ళే రోడ్డు మార్గం లో ఇనుగుర్తి ఉంది. కావున జిల్లా కేంద్రం నుండి మంచి రవాణా సౌకర్యం కలదు. అంతేకాక కేసముద్రం మండల కేంద్రం నుండి నిత్యం ఆటోలు జీపులు నడుస్తాయి. కేసముద్రం రాష్ట్రం లోని అన్ని ముఖ్య పట్టణాలను కలిపే వరంగల్-విజయవాడ రైలు మార్గం పై ఉంది.
 
==ఆర్థిక వ్యవస్థ==
ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా గ్రానైటు పరిశ్రమ కూడా ఇక్కడ బాగా పేరు పొందింది. ఇక్కడ తయారు అయ్యే నల్ల గ్రానైటు అనేక ప్రదేశాలకు ఎగుమతి అవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఇనుగుర్తి" నుండి వెలికితీశారు