"ఇబ్న్ కసీర్" కూర్పుల మధ్య తేడాలు

54 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 19 interwiki links, now provided by Wikidata on d:q369690 (translate me))
చి (Wikipedia python library)
{{Infobox_Philosopher
<!-- Scroll down to edit this page -->
<!-- Philosopher Category -->
| region = సిరియాకు చెందిన పండితుడు
| era = మధ్యయుగం
| color = #B0C4DE
 
<!-- Image and Caption -->
 
| image_name =
| image_caption = సిరియా
 
<!-- Information -->
| name = '''ఇబ్న్ కసీర్''' |
| birth = 1301
| death = 1373
| school_tradition = [[షాఫయీ]]
}}
 
ఇతని పూర్తిపేరు '''అబూ అల్-ఫిదా, ఇమాముద్దీన్ ఇస్మాయీల్ బిన్ ఉమర్ బిన్ కసీర్ అల్-ఖురాషి అల్-బుస్రవి'''. [[సిరియా]], [[బుస్రా]] నగరంలో [[1301]] లో జన్మించాడు. (బుస్రా లో జన్మించాడు కావున 'బుస్రవీ' అంటారు). [[డమాస్కస్]] లోని ప్రఖ్యాత పండితుడైన [[షేక్-ఉల్-ఇస్లాం]] [[ఇబ్న్ తైమియ్యా]] మరియు సిరియాకు చెందిన అబూ అల్-హజ్జాజ్ అల్ మిజ్జీ, ల వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన అభ్యాసం పూర్తయి 1341 లో అధికారిక నియామకం గావింపబడ్డాడు. ఇంకనూ అనేక చోట్ల పండితుడిగా నియమింపబడ్డాడు, ఆఖరున డమాస్కస్ లోని [[మహా మస్జిద్]] నందు జూన్/జూలై 1366 లో నియమింపబడ్డాడు. ఇబ్న్ కసీర్ తన ప్రఖ్యాత రచన "[[ఖురాన్]] పై వ్యాఖ్యానాలు" వ్రాశాడు, దీన్కి [[తఫ్సీర్ ఇబ్న్ కసీర్]] అని పేరు పెట్టాడు. ఈ తఫ్సీర్ ([[హదీసులు|హదీసుల]] తోనూ) [[ముహమ్మద్]] ప్రవక్త ఉపదేశాలనూ, [[సహాబా]]ల వ్యాఖ్యానాలను కలిగివున్నది. [[ఇస్లామీయ ప్రపంచం]] లో ఈ ఇబ్న్ కసీర్ ఎంతో ప్రాముఖ్యతనూ, ప్రాశస్తాన్నీ కలిగివున్నది.
 
ఇబ్న్ కసీర్ ను [[ఖాదీ (ఇస్లాం)|ఖాదీ]] అని, [[ఇస్లామీయ చరిత్ర]] తెలిసిన ఘనుడనీ పేర్కొంటారు. ఇతను [[ముఫస్సిర్]] (తఫ్సీర్ ను వ్రాసేవాడు) గా ప్రసిద్ధి. ఇతను 'తబక్ఖాత్-ఎ-షాఫయీ' నూ రచించాడు. ఇతను [[షాఫయీ]] పాఠశాల అవలంబీకుడు. ఇతను, తన జీవిత రెండో దశలో 'గ్రుడ్డి'వాడై పోయాడు. [[అహ్మద్ ఇబ్న్ హంబల్]] యొక్క [[ముస్నద్]] ను, దీర్ఘకాలంగా రేయింబవళ్ళూ వ్రాస్తూ, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇబ్న్ కసీర్ ఫిబ్రవరీ [[1373]], డెమాస్కస్ లో మరణించాడు.
 
== రచనలు ==
*''[[తఫ్సీర్ ఇబ్న్ కసీర్]]''
*''అల్ బిదాయాహ్ వల్ నిహాయా'' (ఆరంభం మరియు అంతము) లేదా "తారీఖ్ ఇబ్న్ కసీర్". లభ్యమయ్యే చోటు [http://ar.wikisource.org/wiki/%D8%AA%D8%B5%D9%86%D9%8A%D9%81:%D8%A7%D9%84%D8%A8%D8%AF%D8%A7%D9%8A%D8%A9_%D9%88_%D8%A7%D9%84%D9%86%D9%87%D8%A7%D9%8A%D8%A9 wikisource]
*''అల్-సీరా అల్-నబవియ్యా''
*''తబఖాత్ అష్-షాఫియా''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1168045" నుండి వెలికితీశారు