ఇస్ హాఖ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
'''ఇస్ హాఖ్''' (ప్రవక్త): [[ఇస్లాం]] మతగ్రంథమైన [[ఖురాన్]], మరియు ఇస్లామీయ ధార్మిక సాంప్రదాయాల ప్రకారము, [[ప్రవక్తలు|ప్రవక్తల]] పితామహుడిగా పేరుగాంచిన [[ఇబ్రాహీం]] మరియు అతని భార్య [[సారాహ్]] (ఇబ్రాహీం భార్య) ల కుమారుడు 'ఇస్ హాఖ్'. ఇతనిని 'ఇశ్రాయేలీయుల పిత' అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన [[తోరాహ్]] లోను క్రైస్తవుల మతగ్రంథమైన [[బైబిల్|బైబిలు]] (అరబ్బీలో [[ఇంజీల్]]) లోనూ ఇతని పేరు 'ఇస్సాకు' గా వర్ణింపబడినది. దేవుని పరీక్షలో ఇబ్రాహీము బలి ఇవ్వబోయింది [[ఇస్మాయీల్ ]] ని అని ముస్లిములు అంటే, ఇస్సాకు ని అని క్రైస్తవులు అంటారు.
 
[[ఇస్ హాఖ్ ]] గురించి [[ఖురాన్]] లో, [[హదీసులు|హదీసుల]] లో అనేక చోట్ల ప్రస్తావించ బడింది:
* ఇబ్రాహీముకు ఇస్‌హాక్, [[యాకూబ్]] లను ఇచ్చాము. ఆ ముగ్గురినీ మేము సన్మార్గంలోనడిపించాము. ఇబ్రాహీముకంటే ముందు మేము [[నూహ్]] (నోవహు) ను కూడా సన్మార్గంలో నడిపాము. అతని సంతానంలో [[దావూద్]] (దావీదు), [[సులైమాన్ (ప్రవక్త)|సులైమాన్]] (సొలోమోను), యోబు, యేసేపు, [[మూసా]] (మోషే), అహరోను లకు కూడా సన్మార్గం చూపాము. మంచిచేసే వాళ్ళను అలా సత్కరిస్తాము.([[అనమ్ (సూరా)|అనమ్]] :84)
* దైవ ప్రవక్త ఇలా అన్నారు "గౌరవనీయుని కుమారుడు కూడా గౌరవనీయుడే. అంటే ఇబ్రాహీము కుమారుడు , ఇస్‌హాక్ కుమారుడు, యాకూబ్ కుమారుడు, [[యూసుఫ్ (ప్రవక్త)|యూసుఫ్]] (యోసేపు) కుమారుడు అలా..."([[సహీ బుఖారి]] : 4;596)
* నేను నా పితరులైన ఇబ్రాహీము (అబ్రాహాము), ఇస్ హాఖ్ (ఇస్సాకు), యాఖూబ్ (యాకోబు) ల విశ్వాసాన్నే అనుసరిస్తాను. అల్లాహ్ కు భాగస్వాముల్ని చేర్చము.([[యూసుఫ్ (సూరా)|యూసుఫ్]] : 38)
* ఇంత ముసలి వయసులో నాకు [[ఇస్మాయీల్]] ను, ఇస్సాకును ప్రసాదించిన అల్లాహ్ కు స్తోత్రాలు .([[ఇబ్రాహీం (సూరా)|ఇబ్రాహీం]] :39)
* ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్సాకు, యాకూబు వారి సంతానమంతా యూదులు, క్రైస్తవులని అనుకొంటున్నారా? ([[అల్-బఖరా]] :140)
* మేము ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్సాకు, యాకూబు వారి సంతానానికి , మూసా, ఈసా ఇతర ప్రవక్తలకు పంపబడ్డ అల్లాహ్ సందేశాన్ని నమ్ముతున్నాము. మేము వారిమధ్య ఎలాంటి తేడా చూపము " ([[ఆల్-ఇమ్రాన్]] :84)
 
 
పంక్తి 17:
==ఇవీ చూడండి==
 
* [[ఇస్లామీయ ప్రవక్తలు]]
* [[ఇబ్రాహీం మతము]]
* [[ఇబ్రాహీం]]
 
[[వర్గం:ఇబ్రాహీం]]
"https://te.wikipedia.org/wiki/ఇస్_హాఖ్_ప్రవక్త" నుండి వెలికితీశారు