ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
== పరిచయం ==mumnnA
 
దీనిని రూపొందించిన ఇంజనీరు [[గుస్టావ్ ఈఫిల్]] పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి <ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/chiffres/page/tour_monde.html |title=ప్రపంచ చారిత్రాత్మక స్థలంగా ఈఫిల్ టవర్}}</ref>. [[1889]] లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000(ఇరవై కోట్లు) మందికి పైగా దీన్ని సందర్శించారు <ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/chiffres/page/frequentation.html |title=1889 నుంచి సందర్శించిన యాత్రికుల సంఖ్య}}</ref> . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది [[2006]] లో సందర్శించారు.<ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/structure/page/chiffres.html |title=ఈఫిల్ టవర్ గురించిన కొన్ని గణాంకాలు}}</ref>. దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.
 
ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.
పంక్తి 20:
 
 
ఈఫిల్ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని అకారాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పుకోసం దీనిని రూపొందించాడని కొద్దిమంది విమర్శలు కూడా చేశారు. కానీ వంతెనల నిర్మాణంలో నిష్ణాతులైన ఈఫిల్ మరియు అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు. అందుకే బలమైన గాలులకు అది తట్టుకొనేటట్లుగా రూపొందించారు.
 
== విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ఈఫిల్_టవర్" నుండి వెలికితీశారు