ఉత్తరేణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 17:
[[దస్త్రం:Achyranthes aspera at Kadavoor.jpg|thumbnail]]
==ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి)==
'''ఉత్తరేణి''' లేదా '''అపామార్గం''' ([[ఆంగ్లం]]: Prickly Chaff Flower; [[సంస్కృతం]]: अपामार्ग) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది [[అమరాంథేసి]] కుటుంబానికి చెందినది. [[వినాయక చవితి]] నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఆరొ వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
 
==పేర్లు==
పంక్తి 49:
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* 1 జీర్ణకారి. శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది.
* 2 కడుపుబ్బరమును తగ్గిస్తుంది
* 3 నులి పురుగులను నశింప చేస్తుంది
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది మూలశంక రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
 
== మూలాలు ==
పంక్తి 59:
 
==ఇవి కూడా చూడండి==
this root also used to cure scorpion bite madhusudhan b khammam janampet
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఉత్తరేణి" నుండి వెలికితీశారు