66,860
edits
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి (వర్గం:ఫిలింఫేర్ అవార్డుల విజేతలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
| birth_date = {{birth date and age|1980|6|26}}
| birth_place = [[హైదరాబాదు]]
| death_date
| death_place
| occupation
| height = 5'10
| birth_name = వాజపేయాజుల ఉదయ్ కిరణ్
| }}
'''ఉదయ్ కిరణ్ వాజపేయాజుల''' [[తెలుగు]] మరియు [[తమిళ భాష|తమిళ]] భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.<ref>[http://www.totaltollywood.com/interviews/I-want-to-reach-nook-and-cornor-as-an-actor-Udaykiran_2270_telugu.html
==జీవితం==
ఉదయ్ కిరణ్ 26 జూన్ 1980 న హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు.ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో నిశ్చితార్థం జరిగినా <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad-times/Uday-Kiran-gets-engaged-to-Chirus-daughter-today/articleshow/43719729.cms |title=Uday Kiran gets engaged to Chiru's daughter today |publisher=timesofindia.com |date=2013-04-18}}</ref> కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2003-07-03/hyderabad/27189565_1_chiranjeevi-wedding-allu-aravind |title=Incompatibility hits star wedding |publisher=timesofindia.com |date=2013-07-01}}</ref><ref>{{cite news|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |title=Marriage is not a priority now: Uday Kiran |publisher=sify.com |date=}}</ref>. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. 6 జనవరి
==సినీ జీవితం==
తేజ తీసిన [[చిత్రం]]
ఆ పై వచ్చిన [[నువ్వు నేను]] <ref>[http://www.telugucinema.com/c/publish/moviereviews/nuvvunenu.php నువ్వు నేను సినీ సమీక్ష (ఆంగ్లం)]</ref> ఇంకా [[మనసంతా నువ్వే]]
తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.
తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.
| 7వ నవంబర్ 2008 || ''[[ఏకలవ్యుడు]]'' || తెలుగు || కార్తీక్ || కే రామకృష్ణ ||
|-
| 12వ
|-
| 29వ ఫిబ్రవరి
|-
| 1వ
|-
| 23వ
|-
| 6వ
|-
| 5వ ఫిబ్రవరీ 2004 || ''లవ్ టుడే'' || తెలుగు || శివ || అర్పుధన్ ||
| 15వ ఆగస్ట్ 2003 || ''[[నీకు నేను నాకు నువ్వు]]'' || తెలుగు || ఆనంద్ || రాజశేఖర్||
|-
| 17వ
|-
| 1వ నవంబర్ 2002 || ''[[నీ స్నేహం]]'' || తెలుగు || వేణు మాధవ్ || పరుచూరి మురళి ||
|-
| 30వ ఆగస్ట్
|-
| 21వ జూన్ 2002 || ''[[శ్రీరాం]]'' || తెలుగు || శ్రీరాం || వీఎన్ ఆదిత్య ||
| 19వ అక్టోబర్ 2001 || ''[[మనసంతా నువ్వే]]'' || తెలుగు || చంటి/వేణు || వీఎన్ ఆదిత్య ||
|-
| 10వ ఆగస్టు
|-
| 17వ జూన్ 2000 || ''[[చిత్రం (సినిమా)]]'' || తెలుగు || రమణ || [[తేజ]] ||
==బయటి లంకెలు==
*[http://www.hindu.com/cp/2010/06/11/stories/2010061150321600.htm
|