ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 37:
 
==జీవిత విశేషాలు==
* సునీత తెలుగు [[బ్రాహ్మణ]] కుటుంబంలో ఉపద్రష్ట నరసింహారావు మరియు సుమతి (ఇంటిపేరు హరి) దంపతులకు జన్మించింది.
===విద్యాభ్యాసం===
* ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు [[గుంటూరు]] లోను, మరికొంత కాలం [[విజయవాడ]]లోను చేసింది.
పంక్తి 69:
* 1996 : [[ఊహా]]
* 2007 : [[గొడవ]], [[చిరుత (సినిమా)|చిరుత]]
* 2008 : [[పాండురంగడు (2008 సినిమా)|పాండురంగడు]] : కోసల దేశపు కాంతలతో (పాట), [[గోరింటాకు (2008 సినిమా)|గోరింటాకు]], [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]], [[కృష్ణార్జున]] : యమ రంజుమీద ఉంది పుంజు (పాట)
* 2009 : [[రైడ్]], [[బోణీ]], [[ఆ ఇంట్లో]] : హృదయ వేదన తెలుపనా ఈ క్షణం
* 2014 : [[నేరము శిక్ష (2014 సినిమా)|నేరము శిక్ష]]
 
==అవార్డులు==
 
=== జాతీయ అవార్డులు ===
* విద్యార్థినిగా, [[ఉపద్రష్ట సునీత]] సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం [[ఢిల్లీ]]లో మొదటి జాతీయ అవార్డు అందుకొంది మరియు ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్‌షిప్ కూడా పొందింది.
* 1994: 15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు.
 
===[[నంది పురస్కారాలు]]===
* 1999 : టెలివిజన్ చిత్రం [[అంతరంగాలు (ధారావాహిక)|అంతరంగాలు]] కోసం ఉత్తమ నేపథ్య గాయనిగా 1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు.
* 2002 : [[నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు]] - ''[[జయం]]''
* 2003 : [[నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు]] - [[అతడే ఒక సైన్యం]] - ''నాపాట తేటతెలుగు పాట'' అనే పాట.
* 2004 : [[నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు]] - ''[[ఆనంద్]]'' ([[కమలినీ ముఖర్జీ]] కి గాత్ర దానం చేసినందుకు)
* 2005 : [[నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు]] - “[[పోతే పోనీ]]”.<ref>http://www.idlebrain.com/news/2000march20/nandiawards2005.html</ref>
* 2006 : [[నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు]] - [[గోదావరి (సినిమా)|గోదావరి]]
* 2010 : టెలివిజన్ చిత్రం '' అంతఃపురం'' కోసం 2010 సంవత్సరంలో ఉత్తమ నేపథ్యగాయనిగా నంది అవార్డు.
* 2011 : [[నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు]] - [[దూకుడు]]
* 2012 : [[నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు]] - '' [[శ్రీరామరాజ్యం (సినిమా)]]'' - ([[నయనతార]] కి గాత్ర దానం చేసినందుకు)
 
=== ఫిలింఫేర్ అవార్డులు ===
పంక్తి 94:
 
=== ఇతర అవార్డులు ===
* 1999 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 1999 సం.లో వంశీ బర్కిలీ అవార్డు.
* 2000 : భరత ముని అవార్డు. (2000 సం.లో)
* 2000 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 2000 సం.లో వార్త వాసవి అవార్డు.
 
==ప్రదర్శనలు==
* 3 సంల .వయస్సులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చారు.
* 16 సంవత్సరాల వయస్సులో 1995లో [[ఆలిండియా రేడియో|ఆల్ ఇండియా రేడియో]] (AIR) లలిత (లైట్) సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చింది.
* ఇప్పటివరకు [[దూరదర్శన్]], ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి, మరియు మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.
* స్వదేశంలోనే కాకుండా [[కువైట్]], [[దుబాయ్]], [[మలేషియా]], [[సింగపూర్]], [[లండన్]], [[అమెరికా]], [[ఫిలిప్పీన్స్]] , [[కెన్యా]] లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
* `[[సౌత్ ఆఫ్రికా]]లో 2009 సం.లో, 'సునీతతో సంగీత మూమెంట్స్' అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు చేశారు.
* దాదాపు 750 సినిమాలు పైగా డబ్బింగ్ చెప్పింది.
* డబ్బింగ్ విభాగంలో అనేక అవార్డులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె [[సూపర్ సింగర్స్ 7]] అనే తెలుగు టివి సీరియల్ కార్యక్రమ షో టైటిల్‌ను గెలుచుకుంది.
* తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి నందు జరుగు బ్రహ్మోత్సవాల సమయములలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.
* ప్రభుత్వము వారు నిర్వహించే వివిధ కార్యక్రమములు అయిన, 200 సంవత్సరాల సికింద్రాబాదు లాంటి అనేక వేడుకల్లో పాల్గొన్నారు.
* అసెంబ్లీలో భారత దేశము స్వాతంత్ర్యం సాధించి 50 సంవత్సరాల సందర్భ వేడుకలు నిర్వహించింది.
పంక్తి 114:
* ఉపద్రష్ట సునీత జెమిని టివి, మా టివి, ఈ టివి మరియు [[దూరదర్శన్]] వంటి పలు సంస్థలలో, అనేక సంగీత ఆధారిత కార్యక్రమాలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించింది.
* ఆమె జెమిని టివిలో '''నవరాగం''' , ఈ టివిలో '''ఝుమ్మంది నాదం''', '''సప్తస్వరాలు''' మరియు '''పాడుతా తీయగా''', అదేవిధంగా జీ '''సరిగమ''' లాంటి వివిధ సీరియల్ కార్యక్రమములకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను నిర్వహించింది.
* మా టివి నిర్వహించిన '''సూపర్ సింగర్''' ప్రదర్శన యొక్క ఒక భాగం అయిన 4వ సిరీస్ కార్యక్రమమునకు ఆమె ఒక న్యాయమూర్తి మరియు గురువుగాను వ్యవహరించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు