ఉబ్బసము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox disease
| Name = ఉబ్బసము
| Image = Two Peak Flow Meters.jpg
| Alt =
| Caption = Peak flow meters are used to measure one's [[peak expiratory flow]] rate
| DiseasesDB = 1006
| ICD10 = {{ICD10|J|45||j|40}}
| ICD9 = {{ICD9|493}}
| ICDO =
| OMIM = 600807
| MedlinePlus = 000141
| eMedicineSubj = article
| eMedicineTopic = 806890
| MeshID = D001249
| GeneReviewsID =
| GeneReviewsName =
}}
'''ఉబ్బసము''' (Asthma) ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం [[ఆయాసం]].
 
ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి.<ref name=AAFA>{{cite web | title=Asthma: What Causes Asthma | publisher= Asthma and Allergy Foundation of America| url=http://www.aafa.org/display.cfm?id=8&cont=6 | accessdate=2008-01-03}}</ref> అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాలు కారణంగా చెప్పవచ్చును. [[పొగాకు]], చల్లని గాలి, [[సుగంధాలు]], పెంపుడు జంతువుల ధూళి, [[వ్యాయామం]], మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో [[జలుబు]] వంటి [[వైరస్]] వ్యాధులు ప్రధాన కారణము.<ref name=Zhao>{{cite journal |author=Zhao J, Takamura M, Yamaoka A, Odajima Y, Iikura Y |title=Altered eosinophil levels as a result of viral infection in asthma exacerbation in childhood |journal=Pediatr Allergy Immunol |volume=13 |issue=1 |pages=47–50 |year=2002 |month=February |pmid=12000498| doi = 10.1034/j.1399-3038.2002.00051.x}}</ref>
 
ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన [[పిల్లి కూతలు]], ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం మరియు [[దగ్గు]] వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉన్నది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును.
 
అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. దీని మూలంగా నలుగురిలో ఒకరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.<ref name=Lilly>{{cite journal |author=Lilly CM |title=Diversity of asthma: evolving concepts of pathophysiology and lessons from genetics |journal=J. Allergy Clin. Immunol. |volume=115 |issue=4 Suppl |pages=S526–31 |year=2005 |pmid=15806035 |doi=10.1016/j.jaci.2005.01.028}}</ref> అందువలన పట్టణాలలోని [[వాతావరణ కాలుష్యం]] నియంత్రించేందుకు ప్రజల్ని జాగృతుల్ని చేయవలసి ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/ఉబ్బసము" నుండి వెలికితీశారు