ఉభయచరము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 110 interwiki links, now provided by Wikidata on d:q10908 (translate me)
చి Wikipedia python library
పంక్తి 29:
* పుర్రెలో రెండు అనుకపాల కందాలుంటాయి. అందువల్ల దాన్ని 'డైకాండైలిక్ పుర్రె' అంటారు. ఇది శీర్షదరం తో సంధించబడి ఉంటుంది.
* పైదవడ లేదా రెండు దవడలూ చిన్నవిగా ఉండి సమదంతాలను కలిగి ఉంటాయి. నాలుక కొన్నింటిలో బహిస్సారి.
* శ్వాసక్రియ ఊపిరితిత్తుల వల్ల జరుగుతుంది. ఆస్య కుహరం కూడా ప్రౌఢజీవులలో దీనికి తోడ్పడతాయి. డింబకాలలో మాత్రం మొప్పలు ఉంటాయి. జలచరజీవులలో మొప్పలు ప్రౌఢ దశలో కూడా ఉంటాయి.
* రెందు కర్ణికలు, ఒక జఠరిక కలిగిన మూడు గదుల హృదయం ఉంటుంది. దీని ద్వారా మిశ్రమ రక్తం మాత్రమే ప్రవహిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన వృక్క, కాలేయ నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి.
* వృక్కాలు మధ్యవృక్కాలు, మూత్రశయం బాగా పెద్దది. ఇవి యూరియోటిలిక్ జీవులు.
* [[కపాలనాడులు]] 10 జతలు. పది నాశికా రంధ్రాలు ఆస్యకుహరంలోకి తెరచుకుంటాయి. [[మధ్యచెవి]] మొట్టమొదటిసారిగా ఏర్పడుతుంది. దీనితో పాటు కర్ణభేరి, శ్రోత్రరంధ్రాలు కూడా ఏర్పడతాయి. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ డింబక దశలకు, కొన్ని జలచర జీవులకు మాత్రమే పరిమితమవుతుంది.
పంక్తి 36:
 
== వర్గీకరణ ==
* ఉపవిభాగం I: [[స్టీగోసిఫాలియా]] (Stegocephalia) : వీటి చర్మం పొలుసులతోను అస్థిపలకాలతోను కప్పబడి ఉంటుంది. దీనిలో 5 క్రమములు ఉంటాయి. అనీ విలుప్తజీవులే.
** క్రమం 1: లాబిరింతోడాన్ షియా
** క్రమం 2: ఫిల్లోస్పాండిలి
** క్రమం 3: లెపోస్పాండిలి
* ఉపవిభాగం II: [[లిస్సేంఫిబియా]] (Lissamphibia) : దీనిలో బాహ్యాస్థిపంజరం లేని జీవించియున్న ఉభయచరాలు ఉంటాయి. దీనిలో 3 క్రమములు ఉంటాయి.
** క్రమం 1: జిమ్నోఫియానా లేదా అపోడా (Gymnophiona or Apoda): ఉ. ఇక్తియోఫిస్, యూరియోటిప్లస్
** క్రమం 2: యూరోడీలా లేదా కాడేటా (Caudata): ఉ. [[సాలమండర్]], న్యూట్లు, మెగలోబెట్రాకస్, ఆంఫియామా, ఎంబ్లైస్టోమా, సైరన్.
** క్రమం 3: సేలింటియా లేదా అనూర (Anura): ఉ. [[కప్ప]]లు.
"https://te.wikipedia.org/wiki/ఉభయచరము" నుండి వెలికితీశారు