ఉల్క: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:Q7012
చి Wikipedia python library
పంక్తి 4:
 
==1100 ఉల్కలు==
గత రెండు శతాబ్దాల్లో దాదాపు పదకొండు వందల ఉల్కలు [[రోదసి]] నుంచి రాలి భూమిపై పడి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్కా శకలాలు, వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ ఆస్టేలియా ఎడారిలో లభించిన ఉల్కాశకలం రాయిని పోలి క్రికెట్‌ బాల్‌ పరిమాణంలో అగ్నిపర్వతంలో ఉండే శిల మాదిరిగా ఉంది.
== ఇవీ చూడండి ==
*[[ఉల్కాపాతం]]
"https://te.wikipedia.org/wiki/ఉల్క" నుండి వెలికితీశారు