ఉల్లిపాయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 54:
* 125 మి.లీ. ఉల్లిరసానికి నాలుగు టీస్పూన్ల పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇది రక్తస్రావంతో కూడిన మూలవ్యాధిలో అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రక్తస్రావం త్వరితగతిన ఆగుతుంది.
* పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
[[దస్త్రం:Eragaddalu.JPG|thumb|right|ఉల్లిపాయలు. కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రము]]
 
==ఈవ్యాదులకు ఉల్లి మేలు==
పంక్తి 71:
===నిజజీవిత సంఘటన===
ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్ (Anti-biotic). దీనిని తిననవసరంలేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది .
1919 లో ఫ్లూ (FLU) జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్లేడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరొగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి "ఇది ఎలా సాధ్య పడింది" అని ఆ కుటుంబీకులను అడిగేరు. అక్కడున్న ఒక రైతు భార్య "ఇదుగో దీని వలన" అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది. "ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి రూములోనూ ఉంచేము...ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది" అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ (FLU) వైరస్ ఉన్నది.
===వైరస్,బాక్టీరియా వలన రక్షణ===
* ఉల్లిపాయలలో బ్యాక్టీరియాలకూ, వైరస్ లకూ కావలసిన మాగ్నెట్ ఉంది. ఆ మాగ్నెట్ ఆకర్షణ వలన బ్యాక్టీరియాలూ, వైరస్ లు ఉల్లిపాయలోకి వెడతాయి. వెళ్ళిన తరువాత ఆ ఉల్లిగాటుకు అవి చనిపోతాయి. ఆ చనిపోయిన బ్యక్టీరియా మరియూ వైరస్ లు వలన ఉల్లిపాయ నల్లబడుతుంది.
* బ్యాక్టీరియాతో గానీ, వైరస్ తోగానీ జబ్బుపడి బాధ పడుతున్నవారు పెచ్చు తీయని ఉల్లిపాయను రెండు ముక్కలుగా తరిగి, ఆ రెండు ముక్కలనూ తలో గిన్నెలో ఉంచి తమ దగ్గర పెట్టుకుంటే ఆ జబ్బు పడ్డవారిలో ఉన్న బ్యాక్టీరియానో, వైరసో ఆ ఉల్లి ఆకర్షణకు బయటకు వచ్హి ఉల్లిలో జేరిపోతాయి. జబ్బు పడ్డ వారిలో బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి కనుక వారికి జబ్బు నయం అవుతుంది.
===జాగ్రత్తలు===
మీరు వంటలలో ఉపయోగించటానికి ఉల్లిపాయలు వాడతారు. ఒకసారి తరిగిన ఉల్లిపాయను మిగిలిపోయింది కదా నని మరుసటిరోజు వాడకండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలో గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు జేరి ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఉల్లిపాయ" నుండి వెలికితీశారు