ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
| tribus = [[Phyllantheae]]
| subtribus = [[Flueggeinae]]
| genus = ''[[ఫిలాంథస్]]''
| species = '''''ఫి. ఎంబ్లికా'''''
| binomial = ''ఫిలాంథస్ ఎంబ్లికా''
పంక్తి 31:
* ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి
* ఉసిరికాయలు పుల్లగా పీచుతో ఉంటాయి.
* ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషద గుణములున్నందున దీనిని అమృత ఫలమంటారు.
 
== ఉపయోగాలు ==
పంక్తి 38:
* దక్షిణ [[భారతదేశం]]లో ఉసిరికాయను [[ఊరగాయ]] క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
* [[హిందువులు]] ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. [[కార్తీకమాసం]]లో [[వన భోజనాలు|వనమహోత్సవాలలో]] ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.
* ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లోకూడ వుపయోగిస్తారు.
 
==ఔషదగుణములు==
ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
 
పంక్తి 64:
 
==సాగు విధానము==
ఉసిరిచెట్టు ఎండకి, వర్షాభావానికి తట్టుకొని పెరగగల చెట్టు. అన్ని నేలలోను ఇది పెరగ గలదు. ఇదివరకు ఉసిరి కాయలను అడవుల్లో నుండి సేకరించె వారు. ఇప్పుడు వాటి వాడకము పెరిగినందున తోటలుగా కూడ పెంచుతున్నారు. ఉసిరికాయలు పండవు. బాగా అభివృద్ది చెందిన కాయలను సేకరించి ఎండలో బాగ ఎండబెట్టి వాటివిత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొట్టితే లోపల చిన్నవి ఆరు విత్తనాలుంటాయి. వాటిని 12 గంటలపాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నారుమళ్ళలో విత్తుకోకావాలి.
==ఉసిరి తో చేయు వంటకములు==
#[[ఉసిరి సాంబార్]]
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు