ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 34:
| weight =
}}
'''ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ''' (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు [[నాళము కృష్ణారావు]]. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు [[నాళము సుశీలమ్మ]].
#పూట్టిన ఊరు - [[ఏలూరు]]
#పెరిగిన ఊరు - [[రాజమండ్రి]]
#స్థిరపడ్డ ఊరు - [[బాపట్ల]]