ఋతువులు (భారతీయ కాలం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 5:
# '''[[వసంతఋతువు]]''': [[చైత్రమాసము]] మరియు [[వైశాఖమాసము]]. చెట్లు చిగురించి పూవులు పూయును.
# '''[[గ్రీష్మఋతువు]]''': [[జ్యేష్ఠమాసము]] మరియు [[ఆషాఢమాసము]]. ఎండలు మెండుగా ఉండును.
# '''[[వర్షఋతువు]]''': [[శ్రావణమాసము]] మరియు [[భాద్రపదమాసము]]. వర్షములు విశేషముగా ఉండును.
# '''[[శరదృతువు]]''': [[ఆశ్వయుజమాసము]] మరియు [[కార్తీకమాసము]]. మంచి వెన్నెల కాయును.
# '''[[హేమంతఋతువు]]''': [[మార్గశిరమాసము]] మరియు [[పుష్యమాసము]]. మంచు కురియును, చల్లగా నుండు కాలము.
# '''[[శిశిరఋతువు]]''': [[మాఘమాసము]] మరియు [[ఫాల్గుణమాసము]]. చెట్లు ఆకులు రాల్చును.