ఎం. ఎల్. వసంతకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 13:
|religion = హిందూ మతం
}}
'''ఎం.ఎల్.వసంతకుమారి''' (M. L. Vasanthakumari) ([[జూలై 3]], [[1928]] - [[అక్టోబర్ 31]], [[1990]]) 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు '''మద్రాసు లలితాంగి వసంతకుమారి'''. [[కర్ణాటక సంగీతం]]లో ఆవిడకు [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]]కు ఉన్నంత పేరుంది. [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]], [[డి.కె.పట్టమ్మాళ్]] ఆమెకు సమకాలీనులు. ప్రముఖ నటి [[శ్రీవిద్య]] అమె కూతురు. 1958లో విడుదలైన [[భూకైలాస్ (1958 సినిమా)‌|భూకైలాస్]] చిత్రంలో ఆమె పాడిన ''మున్నీట పవళించు నాగశయనా'' పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. [[మాయాబజార్|మాయాబజార్ (1957)]] చిత్రంలో ఆమె పాడిన ''శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా'' పాట కూడా బాగా పేరుపొందింది.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎల్._వసంతకుమారి" నుండి వెలికితీశారు