ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 4:
[[File:X-ray applications.svg|thumb|400px|X-rays are part of the [[electromagnetic spectrum]], with wavelengths shorter than [[visible light]]. Different applications use different parts of the X-ray spectrum.]]
ఎక్స్-కిరణాలు అనునవి ఒక విద్యుదయస్కాంత తరంగం .వీటి తరంగ దైర్గ్యము 0.01 నుండి 10 మధ్య ఉండును . వాటి వికిరణ తరంగ దైర్గ్యము 30 పెటాహెర్ట్జ్ నుండి 30 ఏకాహెర్ట్జ్ లోపు
ఎక్స్- కిరణాలలో 5 kev కంటే ఎక్కువ శక్తి ఉన్న వాటిని అనగా తరంగ దైర్గ్యమ్ 0.2-0.1 nm కంటే తక్కువ ఉన్న కిరణాలను గట్టి ఎక్స్- కిరణాలు అని మరియు తక్కువ శక్తి ఉన్న ఎక్స్- కిరణాలని సున్నితమైన ఎక్స్-కిరాణాలు అని పిలిచెదరు.ఒక వస్తువులోకి దూసుకుపోయే తత్వం వల్ల ఎక్స్- కిరణాలని మెడికల్ రేడియోగ్రఫీ లో ఇంకా ఎయిర్ పోర్ట్ లలో కూడా వాడతారు .గట్టి ఎక్స్-కిరణాల యొక్క తరంగ దైర్గ్యమ్ అణువు యొక్క సైజ్ కి సమానం గా ఉండుటతో వాటిని క్రిస్టల్ యొక్క నిర్మాణాలను
ఎక్స్-కిరణాలు మద్య గామా-కిరణాలు మధ్య తేడా చాలా తక్కువ .వీటిని వేరు చేయటానికి మామూలుగా ఎక్కువ గా ఉపయోగించే పద్ధతి వాటి తరంగ దైర్గ్యమ్ మీద ఆధారపడి ఉంటుంది .ఈ రెండింటిలో తక్కువ తరంగ దైర్గ్యమ్ ఉన్నవి ఎక్స్- కిరణాలు,కావున అవి
==చరిత్ర :==
జర్మన్ శాస్త్రవేత్త విల్హెల్న్ రాంటిజెన్ ఎక్స్- కిరణాలను 1895 లో కనుగొనెను .అతను వాటి పరిణామాలను గమనించిన మొదటివాడు కాకపోయినా,వాటి గురించి పరిశోధన చేసెను .అతనే వాటికి ఎక్స్- కిరణాలు అని పేరు పెట్టాడు .చాలామంది వీటిని కనుగొనిన చాలా కాలం వరకు రాంటిజెన్ కిరణాలు అని పిలిచేవారు .
పంక్తి 17:
[[File:Attenuation.svg|thumb|[[Attenuation length]] of X-rays in water showing the oxygen [[absorption edge]] at 540 eV, the energy<sup>−3</sup> dependence of [[Photoelectric effect|photoabsorption]], as well as a leveling off at higher photon energies due to [[Compton scattering]]. The attenuation length is about four orders of magnitude longer for hard X-rays (right half) compared to soft X-rays (left half).]]
ఎక్స్-రే స్పెక్తృమ్ లో వివిధ ప్రాంతాలలో నుండి వెలువడే ఎక్స్-కిరణాలకు వివిధ గుణాల మోతాదు ఆధారపడి ఉండును.ఇవి కంటికి కనబడే కాంతి కంటే తరంగ ధైర్గ్యమ్ చాలా తక్కువ .కాబట్టి మామూలు మైక్రోస్కోప్ కంటే లోతుగా ఈ ఎక్స్-రే లు ఒక వస్తువును విశ్లేశిస్తాయి.వీటిని ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీ లో వాడతారు .క్రిస్టల్స్ లో అణువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెల్సుకోవడానికి ఉపయోగపడతాయి .
ఎక్స్-కిరణాలు ,ఫోటో అబ్సార్బ్షన్, కాంప్టన్ వికీర్ణం ,రేలై వికీర్ణం అనే మూడు
ఫోటో ఎలక్ట్రిక్ అబ్సార్బ్షన్, జరగడానికి గల సంభావ్యత అనునది Z2/E3 కు అనుపాతములో ఉండును , వీటిలో Z అనునది పరమాణు సంఖ్య E అనునది పడిన ఫోటోన్ ల యొక్క శక్తి పై ఆధారపడి ఉండును .ఈ నియమముతో అంతర్గత షెల్ ఎలక్ట్రాన్ యొక్క బంధ శక్తులను విడగొట్టడం కుదరదు .
ఒక ఫోటోన్ తన శక్తి నంతా అనువులోని ఎలక్ట్రాన్ కి ఇస్తుంది .ఎందుకనగా ఆ ఎలక్ట్రాన్ అణువు నుండి బయటకు వచ్చే సమయoలో ఇంకొన్ని అణువులను అయనీకరించే అవకాశం ఉంటుంది .ఇటువంటి వాటిని ఎక్స్- రే స్పెక్ట్రోస్కోపి ద్వారా ఎలిమెంట్ ను కనుక్కోవడం లో ఉపయోగపడతాయి .బయట కక్ష్యలో ఉన్న ఎలెక్ట్రాన్ ఈ ఖాళీ ప్రదేశం లోకి వచ్చిఆక్రమిస్తుంది .ఆ విధంగా ఒక ఫోటోన్ ను లేక ఆగర్ ఎలెక్ట్రాన్ ను విడుదల చేస్తుంది .
పంక్తి 23:
కాంప్టన్ వికీర్ణం అనగా ఎక్స్-కిరణాలకి మరియు సున్నితమైన కణజలాల మధ్య ఉన్న సంకర్షణ .ఈ కాంప్టన్ వికీర్ణం అనునధి బయట కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ వలన ఒక ఫోటోన్ వెలువడుతుంది .ఆ ఫోటోన్ లోని శక్తి విచ్చిన్నమైన ఎలక్ట్రాన్ కి చేరడం ద్వారా అది అయనీకరణం చెందుతుంది .ఈ విధ౦గా వికీర్ణం చెందిన ఫోటోన్ ఈ దిశ లో నైనా వెళ్ళవచ్చును .
===రేలి వికీర్ణం:===
ఏది కూడా కాంప్టన్ వికీర్ణంకు
[[File:TubeSpectrum.jpg|thumb| Spectrum of the X-rays emitted by an X-ray tube with a [[rhodium]] target, operated at 60 [[kilovolt|kV]]. The smooth, continuous curve is due to ''[[bremsstrahlung]]'', and the spikes are [[Energy-dispersive X-ray spectroscopy|characteristic K lines]] for rhodium atoms.]]
==కొలత
ఎక్స్-రే కిరణాల శకలీకరణ
==వైద్య ఉపయోగాలు :==
1.రేడియోగ్రాఫులు
పంక్తి 33:
4.రేడియోథెరఫీ
===రేడియోగ్రాఫులు:===
ఒక రేడియోగ్రాఫ్ అనునధి
[[File:Radiografía pulmones Francisca Lorca.cropped.jpg|thumb|175px|A [[chest radiograph]] of a female, demonstrating a [[hiatus hernia]]]]
రేడియోగ్రాఫులు అస్థిపంజర వ్యవస్థ వ్యాధి గుర్తించుటకు,
వీటిలో గట్టి ఎక్స్- కిరణాలును ఎక్కువగా వాడుతారు ఎందుకనగా సున్నితమైన ఎక్స్-కిరణాలుమన శరీరం లోని అని భాగాలకు లోనికి చొచ్చుకొని పోగలవు. అందుచేత మనకు ముఖ్యమైన భాగం యొక్క చిత్రం స్పష్టంగా
===కంప్యుటెడ్ టోమోగ్రాఫీ:===
[[File:Brain CT scan.jpg|thumb|175px|Head [[X-ray computed tomography|CT scan]] ([[transverse plane]]) slice -– a modern application of [[medical radiography]]]]
హెడ్ సిటి స్కాన్ అనునది మెడికల్ రేడియోగ్రఫీ యొక్క ఆధునిక అప్లికేషన్ .ఇందులో మానవ భాగాల అడ్డ కోతలను ఎక్స్-రే ద్వారా తెలుసుకొనవచ్చు
===ఫ్లోరోస్కోఫీ:===
ఫ్లౌరోస్కోపి అనునది వాడుకలో ఉండే ఒక టెక్నిక్ . దినిలో ఒక ఫ్లౌరోస్కోపే ను ఉపయోగించి
==మరిన్ని ఉపయోగాలు :==
[[File:BabyXray.png|thumb|175px|left|[[Kidneys, ureters, and bladder x-ray|Abdominal radiograph]] of a pregnant woman, a procedure that should be performed only after proper assessment of benefit ''versus'' risk]]
*ఎక్స్–రే
*ఎక్స్–రే
*ఎక్స్-రే మైక్రోస్కోపిక్ అనాలసిస్ (X-ray microscopic analysis) : దీనిని ఉపయోగించి విద్యుదయస్కాంత తరంగాల సహాయము తో
*ఎక్స్ –రే ఫ్లౌరొసెన్స్( X-ray fluorescence ), దీని ద్వారా ఒక వస్తువు లో ఎక్స్ – కిరణాలును పుట్టించి బయటకు పంపిస్తారు . బయటకు వచ్చే ఆ ఎక్స్ – కిరణాలుయొక్క శక్తి ద్వారా ఆ వస్తువు యొక్క కూర్పు గురించి చెబుతారు .
*ఇండస్ట్రియల్ రేడియోగ్రాఫి ( Industrial radiography)లో ఎక్స్ – కిరణాలను ఉపయోగించి పరిశ్రమ లో వాడే పనిముట్ల పరిస్తితి గురించి తెలుకోవచ్చును .
*(Airport security) విమానాశ్రయం లో సిబ్బంది
*(Border control) బోర్డర్ కంట్రోల్ సిబ్బంది ఈ ఎక్స్ – కిరణాలను ఉపయోగించి వాహనములలో పేలుడు పదార్థాలను పసిగడతారు.
*ఎక్స్ –రే ఆర్ట్ (fine art photography ) నందు
*ఎక్స్ –కిరణాలును జుట్టును కత్తిరించుటకు కూడా ఉపయోగించే వారు. కానీ ఈ పద్ధతి FDA చేత నిషేదించబడినది.
*(Roentgen Stereophotogrammetry ) మన శరీరం లో ఉన్న ఎముకల యొక్క కదలికలను తెలుకొనడానికి ఉపయోగిస్తారు .
|