ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:NTRUHS.JPG|thumb|200px|right|ఎన్.టి.ఆర్.వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం.]]
'''డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం''' (ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[విజయవాడ]] నగరంలో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ, సినీ నటుడు అయిన [[నందమూరి తారక రామారావు]] పేరు ఈ సంస్థకు పెట్టారు. 1986లో ఆంధ్ర ప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా ప్రారంభమయిన ఈ విశ్వవిద్యాలయము ఎన్.టి.రామారావు మరణానంతరము ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చబడింది.
 
==ఉప సంచాలకులు==
# ప్రొఫెసర్ ఐ. వి. రావు (1986 to 1988)
# ప్రొఫెసర్ [[ఎల్. సూర్యనారాయణ]] (1988 to 1994)
పంక్తి 9:
# ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్ (1997 to 2004)
# ప్రొఫెసర్ ఆర్. సాంబశివరావు (2004 to 2007)
# డాక్టర్ పి. వి. రమేష్ (2007)
# ప్రొఫెసర్ ఎ. వి. కృష్ణంరాజు (2007 to 2010)
# డాక్టర్ ఐ. వి. రావు (2010)