"ఎఱ్ఱకోట" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 42 interwiki links, now provided by Wikidata on d:q45957 (translate me))
చి (Wikipedia python library)
 
 
'''ఎర్ర కోట''' (ఆంగ్లం : '''Red Fort'' లేదా '''Lal Qil'ah''', లేదా '''Lal Qila''') ([[హిందీ]]: लाल क़िला, [[ఉర్దూ]]: لال قلعہ ) [[ఢిల్లీ]] లో కల ఒక [[కోట]]. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా [[జాతీయ పతాకం|జాతీయ పతాకాన్ని]] దీనిపైనే ఎగురవేశారు.
దీని అసలు పేరు ''ఖిలా ఎ ముబారక్''. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది [[యమునా నది]] తీరాన వున్నది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1169464" నుండి వెలికితీశారు