ఎలకా వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox cricketer biography
| playername = వేణుగోపాలరావు
| image = Venugopalarao elaka-1.png
|size = 200px
| country = భారతదేశం
| fullname = ఎలకా వేణుగోపాలరావు
| living = true
| dayofbirth = 26
| monthofbirth = 2
| yearofbirth = 1982
| placeofbirth = [[విశాఖపట్నం]]
| countryofbirth = [[భారతదేశం]]
| batting = కుడిచేతి వాటం
| bowling = కుడిచేతి వాటం [[ఆఫ్ స్పిన్]]
| international = true
| odidebutdate = 30 జులై
| odidebutyear = 2005
| odidebutagainst = [[శ్రీలంక]]
| odicap = 160
| lastodidate = 23 మే
| lastodiyear = 2006
| lastodiagainst = [[వెస్టిండీస్]]
| odishirt =
| club1 = [[రాజస్తాన్]]
| year1 = 2008–ప్రస్తుతం
| club2 = [[డెక్కన్ చార్జర్స్]]
| year2 = 2007–2010
| club3 = [[ఢిల్లీ డేర్ డెవిల్స్]]
| year3 = 2011–2013
| club4 = [[సన్ రైజర్స్ హైదరాబాద్]]
| year4 = 2014–ప్రస్తుతం
| club5 = [[మహారాష్ట్ర]]
| year5 = 2007–2008
| club6 = [[ఆంధ్ర]]
| year6 = 1998–2007
| columns = 4
| column1 = [[One Day International|ODI]]
| matches1 = 16
| runs1 = 218
| bat avg1 = 24.22
| 100s/50s1 = 0/1
| top score1 = 61[[not out|*]]
| deliveries1 = 0
| wickets1 = –
| bowl avg1 = –
| fivefor1 = –
| tenfor1 = n/a
| best bowling1 = –
| catches/stumpings1 = 6/–
| column2 = [[First-class cricket|FC]]
| matches2 = 85
| runs2 = 5,326
| bat avg2 = 42.95
| 100s/50s2 = 13/23
| top score2 = 228[[not out|*]]
| deliveries2 = 4,685
| wickets2 = 57
| bowl avg2 = 37.66
| fivefor2 = 0
| tenfor2 = 0
| best bowling2 = 4/34
| catches/stumpings2 = 72/–
| column3 = [[List A cricket|LA]]
| matches3 = 114
| runs3 = 3,236
| bat avg3 = 37.62
| 100s/50s3 = 9/20
| top score3 = 110[[not out|*]]
| deliveries3 = 2,935
| wickets3 = 51
| bowl avg3 = 46.72
| fivefor3 = 1
| tenfor3 = n/a
| best bowling3 = 5/20
| catches/stumpings3 = 39/–
| column4 = [[Twenty20|T20]]
| matches4 = 32
| runs4 = 489
| bat avg4 = 22.22
| 100s/50s4 = 0/3
| top score4 = 71[[not out|*]]
| deliveries4 = 258
| wickets4 = 8
| bowl avg4 = 45.12
| fivefor4 = 0
| tenfor4 = n/a
| best bowling4 = 2/23
| catches/stumpings4 = 9/–
| date = 3 August
| year = 2009
| source = http://content-usa.cricinfo.com/ci/content/player/35805.html Cricinfo
}}
'''ఎలకా వేణుగోపాలరావు''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ [[క్రికెట్]] ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో [[ఆంధ్ర]] క్రికెట్ జట్టుకు మరియు [[ట్వెన్టీ ట్వెన్టీ]] పోటీలలో ప్రస్తుతం [[సన్ రైజర్స్ హైదరాబాద్]] జట్టుతరపున ఆడుతున్నాడు.
 
ఎలకా వేణుగోపాలరావు [[ఫిబ్రవరి 26]] ,[[1982]] లో [[విశాఖపట్నం]] లో జన్మించాడు. కుడి చేయివాటము ఇతని బ్యాటింగ్ శైలి మరియు కుడి చేయి ఆప్ స్పిన్ బౌలింగ్ శైలి కలిగియున్నాడు. ఇతడు 1998–2007 మధ్యకాలములో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు, తరువాత 2007–2008 మధ్యకాలమున మహారాష్ట్ర తరుపున ప్రస్తుతము రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్నాడు. [[ఐ.పి.యల్]] లో 2008–2010 మధ్యకాలములో [[డెక్కన్ చార్జర్స్]] తరపున, 2011-2013 మధ్యకాలములో [[ఢిల్లీ డేర్ డెవిల్స్]] తరపున ఆడాడు. 2014 : ప్రస్తుతం [[సన్ రైజర్స్ హైదరాబాద్]] జట్టులోని సభ్యుడు. భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అత్యకముగ 61 పరుగులను చేసాడు.
==బయటి లింకులు==
*[http://content.cricinfo.com/wac/content/player/35805.html క్రిక్ ఇన్ఫో లో వేణుగోపాలరావు వివరాలు]
"https://te.wikipedia.org/wiki/ఎలకా_వేణుగోపాలరావు" నుండి వెలికితీశారు