ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''ఎలగందల్''', [[కరీంనగర్]] జిల్లా, [[కరీంనగర్ మండలం|కరీంనగర్]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఈ గ్రామం
{{Infobox Settlement/sandbox|
|name =
|native_name =
|nickname =
పంక్తి 27:
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కరీంనగర్
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 =
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 50:
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2001
పంక్తి 71:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm |
| latNS = N |
| longm = |
|
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 103:
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. టర్కీ మరియు ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వళ్ళ ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=zettAAAAMAAJ&q=elgandal+fort&dq=elgandal+fort Journal of the Andhra Historical Research Society, Volume 35]</ref> ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు. 1195లో ప్రసిద్ధ యాదవవంశపు రాజు [[జైతుగి]] ఎలగందుల కోటను వశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహుమనీ సుల్తానుల పాలనలో ఉన్నది. మొఘలులు ప్రత్యక్షంగా 39 సంవత్సరాల పాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందల్ కోటకు ఖిలాదారుగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA180&dq=elgandal#v=onepage&q=elgandal&f=false Encyclopaedia of the Hindu World: A-Aj, Volume 1 edited by Gaṅgā Rām Garg]</ref> 1905 వరకు జిల్లా యొక్క పాలనా యంత్రాంగమంతా ఎలగందల్ కోట నందే కేంద్రీకృతమై ఉండేది.
మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపధ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానాకొండూరు గ్రామానికి సొరంగమార్గమున్నదని ప్రతీతి.<ref>[http://www.hindu.com/2010/11/18/stories/2010111853140300.htm Wild bears make Elgandal Fort their home -
;దో మినార్
పంక్తి 112:
==విద్య, వైద్య సదుపాయాలు==
ఈ గ్రామంలో ప్రభుత్వ
==బయటి లింకులు==
|