ఎల్.కె.ఝా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''లక్ష్మీకాంత్ ఝా''' లేదా '''ఎల్.కె.ఝా''' ([[ఆంగ్లం]]: '''L. K. Jha''') భారత దేశపు ఆర్థిక వేత్త మరియు [[భారతీయ రిజర్వ్ బాంక్]] గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. ఇతడు [[1967]] [[జూలై 1]] నుంచి [[1970]] [[మే 3]] వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశాడు. ఈ పదవికి ముందు ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన ఎల్.కె.ఝా [[ప్రధానమంత్రి]] కి కార్యదర్శిగా పనిచేశాడు .<ref>{{cite web
|url = http://www.rbi.org.in/scripts/governors.aspx
|title = List of Governors
|accessdate = 2006-12-08
|publisher = Reserve Bank of India}}</ref> . ఇతడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే [[1969]] [[అక్టోబర్ 2]] న [[మహాత్మా గాంధీ]] శత జయంతి సందర్భంగా రూ.2, 5, 10 మరియు 100 నోట్లపై గాంధీ బొమ్మతో ముద్రించి ఝా సంతకంతో విడుదల చేశారు. ఇతని తర్వాత ఈ సీరీస్ నోట్లు బి.ఎన్.అదార్కర్ సంతకంతో తిరిగి విడుదల చేయబడ్డాయి. <ref>{{cite book
| last = Jain
| first = Manik
| authorlink =
| coauthors =
| title = 2004 Phila India Paper Money Guide Book
| publisher = Philatelia
| date = 2004
| location = Kolkata
| pages = 19,26, 35, and 61
}}</ref> రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తర్వాత ఇతడు [[ఐక్య రాజ్య సమితి]] లో భారత రాయబారిగా వ్యవహరించాడు. [[1973]] [[జూలై 3]] నుంచి [[1981]] [[ఫిబ్రవరి 22]] వరకు ఇతడు [[జమ్ము కాశ్మీర్]] గవర్నర్ గా పనిచేశాడు. [[జనవరి 16]] , [[1988]] న చనిపోయే నాటికి రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. రిజర్వు బ్యాంకు ఈయన స్మారకార్ధం ఎల్.కె.ఝా స్మారకోపన్యాసాలను ప్రారంభించింది.<ref>{{cite web
|url =http://www.rbi.org.in/Scripts/LkJhaLecturers.aspx
"https://te.wikipedia.org/wiki/ఎల్.కె.ఝా" నుండి వెలికితీశారు