ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 7:
| caption =ఎస్.పి.కోదండపాణి
| birth_name = శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
| birth_date =
| birth_place = [[గుంటూరు]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
పంక్తి 37:
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం [[గుంటూరు]] లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. [[అద్దేపల్లి రామారావు]] చిత్రం
హాస్యనటుడు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో [[కన్నకొడుకు]] చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత [[పదండి ముందుకు]] (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను
[[పద్మనాభం]] చిత్రం
==చిరకాలం గుర్తుండే పాటలు==
|