ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
name = ఏప్రిల్ 1 విడుదల |
image = April-1-Vidudala.jpg |
director = [[ వంశీ ]]|
year = 1991|
language = తెలుగు|
పంక్తి 10:
}}
 
'''ఏప్రిల్ 1 విడుదల''' సినిమా ఎమ్.ఐ.కిషన్ రాసిన "హరిశ్చంద్రుడు అబద్దమాడితే" అనే నవల ఆధారంగా నిర్మించబడినది.
 
==కథనం==
అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం ([[రాజేంద్రప్రసాద్]]) ఒక అనాధ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. [[విజయనగరం]] లో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి ([[శోభన]]) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి [[ పెళ్ళి]] కి వప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, [[ఇల్లు]] సమకూర్చాలని అబద్దలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి ([[కృష్ణ భగవాన్]]) సహాయంతోనూ [[డబ్బు]] సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
 
భువన ట్రాన్సుపర్ మీద [[రాజమండ్రి]] వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై [[సంతకం]] తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా [[ఏప్రిల్]] 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
పంక్తి 24:
* సినిమా చిత్రీకరణ అత్యంత సహజంగా ఉండుటకు దాదాపు ఎవరికీ మేకప్ లేకుండా నటింపచేసారు.
* ఈ సినిమాను అధిక భాగం [[రాజమండ్రి]] రైల్వే కాలనీలో చిత్రీకరించారు.
* చిత్రీకరణకు ఎక్కడా సెట్స్ వేయకుండా దాదాపు కాలనీలోని యాభై ఇళ్ళను, కాలనీ ప్రాంతమును షూటింగ్ కోసం వాడారు.
 
===మరిన్ని విశేషాలు===
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు