ఏమో గుర్రం ఎగరావచ్చు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2013 తెలుగు సినిమాలు తొలగించబడింది; వర్గం:2014 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయ...
చి Wikipedia python library
పంక్తి 2:
{{Infobox film
| name = ఏమో గుర్రం ఎగరావచ్చు
| image =
| writer = ఎస్. ఎస్. కాంచి
| starring = [[సుమంత్]], పింకీ సావిక
| director = [[చంద్ర సిద్దార్థ]]
| cinematography = చంద్రమౌళి
| producer = పూదోట సుధీర్ కుమార్
| editing =
| distributor =
| country = భారతదేశం
| released = జనవరి 25, 2014
| runtime =
| language = తెలుగు
| music = [[ఎం.ఎం.కీరవాణి]]
| awards =
| budget =
పంక్తి 21:
'''ఏమో గుర్రం ఎగరావచ్చు ''' 2013 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం.
==కథ==
టెన్త్‌ క్లాస్‌ పాస్‌ కావడానికి గజిని మొహమ్మద్‌లా దండయాత్రలు చేసే పల్లెటూరి బుల్లెబ్బాయికి (సుమంత్‌) తన మరదలు నీలవేణి (పింకీ) అంటే చాలా ఇష్టం. అమెరికాలో స్థిరపడిన నీలవేణికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే, తన చాదస్తపు తండ్రికి నచ్చజెప్పలేక బుల్లెబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంతుంది నీలవేణి. అతడిని చేసుకుని అమెరికా తీసుకెళ్లి... ఆ తర్వాత విడాకులు ఇచ్చి నచ్చిన పెళ్లి చేసుకోవాలనేది నీలవేణి ఆలోచన. ఇదంతా తెలిసినా కానీ పెళ్లికి సరేనంటాడు బుల్లెబ్బాయి.
 
జీవితం క్రమ పద్దతిలో జరిగిపోవాలనేది నీలవేణి సిద్దాంతం.దీనికి పూర్తి విరుద్దంగా జీవితం ఒక పద్దతి ప్రకారం కాకుండా, ఎలాంటి ప్రణాళికలు లేకుండా సరదాగా సాగిపోవాలనేది బుల్లబ్బాయి నైజం. వీరిద్దరికీ పెళ్ళి చేస్తారు పెద్దలు. తదనంతరం వీరి జీవితం ఎలా సాగిపోతుంది? భిన్న మనస్తత్వాలు కలిగిన వీరు కలిసి జీవనయానం సాగించగలుగుతారా? ఎవరు ఎవరితో సర్దుకుపోతారు అన్నది కథా గమనం.
 
==నటవర్గం==
పంక్తి 33:
*కథ, స్క్రీన్ ప్లే, మాటలు - ఎస్. ఎస్. కాంచి
*దర్శకుడు - [[చంద్ర సిద్దార్థ]]
*సంగీతం - [[ఎం.ఎం.కీరవాణి]]
*ఛాయాగ్రహణం - చంద్రమౌళి
*నిర్మాత - పూదోట సుధీర్ కుమార్
*బ్యానర్‌: చెర్రీ ఫిలింస్‌ ప్రై.లి.
==బయటి లంకెలు==