ఏరోస్పేస్ ఇంజినీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఇంజనీరింగ్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 3:
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో విమానాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్లు యొక్క నమూనా,నిర్మాణం మరియు వాటి శరీరం వెనుక సైన్స్ గురించి వ్యవహరిస్తుంధి. . అంతేకాకుండా ఏరోడైనమిక్ లక్షణాలు మరియు ప్రవర్తనలు, ఎయిర్ఫాయిల్, నియంత్రణ ఉపరితలాలు, లిఫ్ట్, డ్రాగ్ మరియు ఇతర లక్షణాలను కూడా వివరిస్తుంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంటే క్లిష్టమైన క్రాఫ్ట్లను తయారు చేసేటువంటి శాస్త్రం కాదు. ఒక విమానం తయారీకి అని రంగాలకు సంబంధీచినా ఇంజినీర్లు కావాలి. ఉదాహరణకు విమానం ఏవియానిక్స్ యొక్క రూపకల్పన ఎలక్ట్రికల్ లేదా కంప్యుటర్ ఇంజినీరింగ్ గా పరిగణిస్తారు మరియు  విమానం యొక్క లాండింగ్ గేర్ సిస్టం ప్రధానంగా మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో భాగంగా పరిగణిస్తారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేక విభాగాల కలయికకు తోడ్పడుతుంది.
 
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనేది ఈ రంగం యొక్క అసలు పేరు. బాహ్య అంతరిక్షంలో పనిచేసే క్రాఫ్ట్ చేర్చుకోనునట్లు విమాన సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎరోస్పస్ ఇంజినీరింగ్ అనే పదం వాడుక భాషలో ఎక్కువగా ఉపయోగించబడింది. ఎరోస్పసు ఇంజినీరింగ్ ,ముఖ్యంగా ఆస్ట్రోనాటికల్ శాఖ అనధికారంగా తరచూ “రాకెట్ సైన్స్” గ పిలుస్తారు.
 
=== '''<u>అంశాలు:</u>''' ===