ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

File:IMSinger.jpg -> File:Edward Harrison May - Isaac Merrit Singer - Google Art Project.jpg (Much higher resolution, richer colours, no blue cast in background)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox engineer
|birth_name=ఐజాక్ మెరిట్ సింగర్
|image = Edward Harrison May - Isaac Merrit Singer - Google Art Project.jpg
|image_width = 350px
|caption = [[:en:Edward Harrison May|ఎడ్వర్డ్ హారిసన్ మే]] గీచిన చిత్రం (1869)
|name = ఐజాక్ సింగర్
|nationality = అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|birth_date = {{birth date|1811|10|27|}}
|birth_place = పిట్ట్స్‌టౌన్, [[న్యూయార్క్ రాష్ట్రం|న్యూయార్క్]]
|death_date = {{death date and age|1875|7|23|1811|10|27}}
|death_place = [[:en:Paignton|పెయింటన్]], [[:en:Devon|డెవాన్]]
|education =
|spouse =
|parents =
|parents children =
|children discipline =
|institutions =[[:en:Singer Corporation|సింగర్ సుయింగ్ మిషన్ కంపెని]]
|discipline =
|practice_name =
|institutions =[[:en:Singer Corporation|సింగర్ సుయింగ్ మిషన్ కంపెని]]
|practice_name =
|significant_projects =
|significant_design =
|significant_advance =[[కుట్టు మిషను]]
|significant_awards =
|net_worth =USD $13 million at the time of his death (approximately 1/709th of US [[Gross national product|GNP]])<ref name=Wealthy100>{{Citation | last=Klepper | first=Michael | last2=Gunther | first2=Michael | publication-date=1996 | title=The Wealthy 100: From Benjamin Franklin to Bill Gates—A Ranking of the Richest Americans, Past and Present | publisher=Carol Publishing Group | publication-place=[[Secaucus, New Jersey]] | page=xiii | isbn=978-0-8065-1800-8 | oclc=33818143}}</ref>
}}
 
పంక్తి 38:
38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ మరియు ఎనిమిదిమంది పిల్లలతో [[న్యూయార్క్]] నగరానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్క బల్లలను కోసే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనుకున్నాడు. పూర్తిస్థాయిలో పనిచేసే నమూనా యంత్రాన్ని తయారుచేసేందుకు ఎ.బి.టైలర్ అండ్ కో వద్ద అడ్వాన్సును పుచ్చుకొని వాళ్ళ షాపులోనే ఒక నమూనా యంత్రాన్ని నిర్మించాడు. అక్కడే తన భవిష్యత్తు ఆర్ధిక భాగస్వామి, పెట్టుబడిదారుడు జి.బి.జీబర్ ను కలుసుకున్నాడు. అయితే నమూనా యంత్రం తయారైన కొంతకాలానికే ఆ షాపులో ఆవిరి బాయిలర్ పేలి, నమూనా యంత్రాన్ని కూడా నాశనం చేసింది. జీబెర్ బోస్టన్ (ప్రింటింగ్ ట్రేడ్ కేంద్రం) లో తిరిగి కొనసాగించేందుకు సింగర్‌ను ఒప్పించాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను "ఆర్సన్ సి.ఫెల్ప్స్" షాపులో ప్రదర్శించాడు. సింగర్ యొక్క చెక్క కోసే యంత్రానికి మాత్రం పెద్దగా ఆర్డర్లులేవు.
 
ఫెలిఫ్స్ షాపులో లెరో అండ్ బ్లాడ్గెట్ (కుట్టు మిషన్లు) యంత్రాలు తయారీ మరియు రిపైర్ చేయబడుతుండేవి. ఫెల్ప్స్ తయారీకి క్లిష్టంగా ఉన్న తయారీ మరియు ఉపయోగాలు గల ఆ యంత్రాలను చూచి సరిచేయాలని చెప్పాడు <ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> సింగర్ ఆయంత్రంలో వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో షటిల్ చలించేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాడు. సింగర్ ఆగష్టు 12, 1851 లో యునైటెడ్ స్టేట్స నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.
 
సింగర్ రూపొందించిన నమూనా ప్రయోగాత్మకంగా దుస్తులు కుట్టుటకు మొదటి యంత్రంగా ప్రసిద్ధి చెందినది. ఈ యంత్రం ఒక నిమిషంలో 900 కుట్లను వేయగలదు. ఈ యంత్రంతో సులువుగా పరిపూర్ణ దుస్తులు కుట్టవచ్చు.<ref name=pbs/>
పంక్తి 45:
1856 లో ఈ యంత్రం తయారీదారులైన గ్రోవెర్ అండ్ బాకెర్, సింగర్ అంరియు వీలర్ అండ్ విల్సన్ లు పేటెంట్ ఉల్లంఘన గూర్చి ఒకరినొకరు నిందించుకుంటూ న్యూయార్క్ నందు ఆల్బనీలో కలుసుకొని తమ వాదాలను పరిష్కరించుకున్నారు. ఓర్లాండో B. పోటర్ (గ్రోవర్ మరియు బేకర్ కంపెనీ న్యాయవాది మరియు అధ్యక్షుడు) వారి లాభాలను విచ్చలవిడిగా వ్యాజ్యం కోసం ఖర్చుచేయకుండా వారి యొక్క పేటెంట్లను విలీనం చేయాలని ప్రతిపాదించాడు{{ఆధారం}}. ఈ విధానం క్లిష్ట యంత్రాల ఉత్పత్తి కోసం న్యాయ ప్రతేక హక్కులను అనుమతిస్తుంది. వారు కుట్టు యంత్రాల సంయుక్త ప్రతిపాదనకు అంగీకరించారు. కానీ వాటిని ఏవిధంగానైనా ఉపయోగించుటకు వారు ఇప్పటికీ కొన్ని కీలక నిరాటంకమైన పేటెంట్లు జరిపించిన "ఎలియాస్ హ్యూ" యొక్క సహకారాన్ని పెటెంట్ రక్షణ కోసం పొందారు. నిబంధనలు ఏర్పాటు చేశారు; హ్యూ ప్రతి కుట్టుయంత్రం పై రాయల్టీని సంపాదించాడు.{{ఆధారం}}
 
కుట్టుపని యంత్రాలు చాలా అధిక సంఖ్యలో తయారు కావడం మొదలైంది. 1856 లో ఐ.ఎం.సింగర్ అండ్ కంపెనీ 2564 యంత్రాలను తయారుచేసింది. 1860 లో 13,000 యంత్రాలను న్యూయార్క్ నందు గల మోట్ స్ట్రీట్ వద్ద గల ప్లాంట్ లో తయారుచేశారు. తర్వాత ఎలిజిబెత్,న్యూజెర్సీలో పెద్ద ప్లాంట్ ప్రారంభమైనది<ref>[http://www.sil.si.edu/digitalcollections/trade-literature/sewing-machines/browse-lists/all-libraries.htm]</ref>. అప్పటి వరకు కుట్టు యంత్రాలను దుస్తులు, బూట్లు, బ్రిడిల్స్ మరియు టైలర్స్ కొరకు తయారుచేయబడిన పారిశ్రామిక యంత్రాలు. కానీ 1856 లో గృహ వినియోగానికి అవసరమైన చిన్న కుట్టు యంత్రాన్ని మార్కెట్ లో విడుదల చేశారు. ఈ యంత్ర ధరను $100 గా నిర్ణయించారు. కొన్ని అమ్మబడినవి<ref name=mit>{{cite web |url=http://web.mit.edu/invent/iow/singer.html |title=Inventor of the Week / Isaac Merrit Singer (1811-1875) |publisher=[[Lemelson Foundation#Initiatives supported in the United States|Lemelson-MIT Program]] |accessdate=March 10, 2011}}</ref> సమ్యూల్ కోట్స్ మరియు ఎలి వైట్నీ లు వారి తుపాకీలలో ఉపయోగించుటకు అభివృద్ధి చేసిన మార్చుకునే వీలున్న యంత్రభాగాల భావనను ఉపయోగించి కుట్టు యంత్రాలలో కూడా మార్చుకొనే విడిభాగాలను తయారుచేయుటకు సింగర్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అదే సమయంలో తన [[లాభం]] 530% పెరుగుతున్న సమయంలో, సగం ధర కోత చేయగలిగింది<ref name=mit/> మార్కెట్లో కుటుంబం ఉపయోగించు యంత్రం "ద టర్టిల్ బేక్" ను సింగర్ మొట్టమొదట తయారుచేశాడు. దాని ధర పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు ప్రకారం $10. కు తగ్గినది. ఆయన భాగస్వామి ఎడ్వర్డ్ క్లార్క్ అమ్మకాలను పెంచడానికి వాయిదాల కొనుగోలుప్రణాళికలను సిద్ధం చేశాడు."<ref name=pbs/>
 
ఐ.ఎం.సింగర్ తన వ్యాపారాన్ని ఐరోపాకూ విస్తరించాడు. ఆయన గ్లాస్గో వద్ద క్లైడ్ బాం వద్ద కర్మాగారాన్ని నెలకొల్పాడు. మాతృ సంస్థ నియంత్రణలో మొదటి అమెరికన్ ఆధారిత [[బహుళజాతి సంస్థ]] లు [[పారిస్]] మరియు [[రియో డి జనైరో]] లలో నెలకొల్పబడ్డాయి.
 
==వివాహాలు, విడాకులు మరియు పిల్లలు ==