"ఐసోటోపులు" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు గల ఒకే మూలక పరమాణువులను ఐసోటోపులు అందురు. ఐసోటోపులలో ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. న్యూట్రాన్ సంఖ్యల లో తేడా ఉంటుంది.
* ఉదాహరణలు
# హైడ్రోజన్ పరమాణువుకు మూడు ఐసోటోపులున్నాయి. అవి హైడ్రోజన్ (<sub>1</sub>H<sup>1</sup>) , డ్యూటీరియం(<sub>1</sub>H<sup>2</sup>) , ట్రిటియం <sub>1</sub>H<sup>3</sup> లు. ఈ ఐసోటోపులలో అన్నింటికి ప్రోటాన్ల సంఖ్య సమానం. కాని హైడ్రోజన్ కేంద్రకంలో ఒక న్యూట్రాన్, డ్యూటీరియం కేంద్రకంలో రెండు న్యూట్రాన్యు,మరియు ట్రిటియం కేంద్రకంలో మూడు న్యూట్రాన్లు ఉండును.
# [[యురేనియం]] ఐసోటోపులు <sub>92</sub>U<sup>235</sup> , <sub>92</sub>U<sup>238</sup>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1170058" నుండి వెలికితీశారు