కందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
<poem>
క. <big>కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్</big>
: <big>బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్</big>
</poem>
==యిందు గణములు==
పంక్తి 18:
|-
|-style="background:yellow; color:red" align="center"
| U U
| U I I
| I U I
| I I U
| I I I I
|-
|}
పంక్తి 30:
* 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
* 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
* 1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు.
* 2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు.
* 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) '''జ''' కాని, '''నల''' కానీ అయి ఉండాలి.
* 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/కందం" నుండి వెలికితీశారు