"కట్లపాము" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q2910062)
చి (Wikipedia python library)
 
మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది.
ఇది అత్యంత విషపూరితమైన సర్పం.దీని విషం నాగు పాము కంటె 16 రెట్లు విషపూరితమైనది.దీని విష ప్రభావం శ్వాస వ్యవస్ట మరియు నాడి మండలంపై ఉండును.
 
== భౌగోళిక విస్తరణ ==
కట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి పశ్చిమ బెంగాల్ మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉన్నది. ఇది దక్షిణ భారతదేశమంతటా మరియు శ్రీలంకలోనూ కనిపిస్తుంది.
 
== నివాసము ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1170707" నుండి వెలికితీశారు