కడియం (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
 
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కడియం||district=తూర్పు గోదావరి|mandal_map=EastGodavari mandals outline31.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కడియం|villages=7|area_total=|population_total=83857|population_male=41681|population_female=42176|population_density=|population_as_of = 2001
| latd = 16.9167
| longd = 81.8333
|area_magnitude= చ.కి.మీ=|literacy=64.45|literacy_male=67.77|literacy_female=61.15|pincode = 533126}}
{{Infobox Settlement/sandbox|
పంక్తి 76:
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 16.9167
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N81.8333
| longd longm = 81.8333
| longm longs =
| longs longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 104:
[[బొమ్మ:Kadiyam flowerfest.jpg|left|thumb|200px|కడియం పూలతోటలు]]
[[బొమ్మ:APvillage Kadiyam 1.JPG|left|thumb|250px|కడియం రైల్వేస్టేషన్]]
* ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు [[లంక గ్రామాలు]] [[నర్సరీ]]లకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది. ఇందువలన మిగిలిన వూళ్ళకు భిన్నంగా ఇక్కడ చాలామంది మగవారు తమ స్వగ్రామంనుండి భార్య వూరికి వచ్చి ([[ఇల్లరికం]]లాగా) స్థిరపడ్డారని ఒక టెలివిజన్ కథనంలో చెప్పబడింది.
* వూరిలో ఒక రైల్వే స్టేషన్ ఉంది.
 
పంక్తి 110:
 
* కడియం ఒక [[అసెంబ్లీ నియోజక వర్గం]].
[[1999]] ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్ధులు.
<ref>[http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp41.htm Election Commission of India.A.P.Assembly results 1978-2004]</ref>
*[[1978]] - [[పటంశెట్టి అమ్మిరాజు]]
పంక్తి 117:
*[[1989]], [[1999]], [[2004]] - [[జక్కంపూడి రామమోహనరావు]]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 32,856.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 16,376, మహిళల సంఖ్య 16,480, గ్రామంలో నివాసగ్రుహాలు 7,913 ఉన్నాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[వేమగిరి (కడియం)|వేమగిరి]]
"https://te.wikipedia.org/wiki/కడియం_(గ్రామం)" నుండి వెలికితీశారు