కర్నా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
'''కర్నా''' అనే ఈ వాయిద్యం ఒక [[బాకా]]. ఇన్నగా పైపు మాదిరిగా ఉండి చివరకు పెరుగుతూ పోయే దీనిని [[ఇత్తడి]]తో తయారు చేస్తారు. దీని చివర పెద్ద [[గరాటు]] ఆకారంలో బయటకు తెరచుకు ఉంటుంది. ఈ వాయిద్యాన్ని రాజస్తాన్ ప్రాంతములలో సామాజిక ఉత్సవాలు, బృందగానాలు, నృత్యాలు వంటి వాటిల్లో అధికంగా వాడుతారు.
 
{{సంగీత వాద్యాలు}}
"https://te.wikipedia.org/wiki/కర్నా" నుండి వెలికితీశారు