యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
తప్పులు సవరిమ్చాను |
||
పంక్తి 1:
[[File:Yasaswi Sateesh.jpg|thumb|right|యర్రంశెట్టి యశస్వి]]
'''
== జననం ==
యర్రంశెట్టి యశస్వి గారు గిరిజావతి భాషాప్రవీణ (హిందీ), రామారావు (రిటైర్డ్ ఇంజనీరు) దంపతులకు 1975 జూన్ 1న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[తాడేపల్లిగూడెం]] లో జన్మించారు.
పంక్తి 25:
== ప్రచురితమయిన పుస్తకాల ==
# తెల్లకాగితం (56 కవితల సంపుటి), ప్రచురుణ: 20.12.2012.
# ఒక్కమాట (
===కవితత్వాలు===
యశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను సంకలనంగా తెచ్చారు.<ref>[http://namasthetelangaana.com/Sunday/article.aspx?category=10&subCategory=9&ContentId=323718#.U3roXCgnD0A కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం.]</ref> నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, [[కవి యాకూబ్]], [[రాళ్లబండి కవితాప్రసాద్]], తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, [[శిలాలోలిత]], స్కైబాబ, వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.
|