బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు (Sanskrit: बाणासुर)), బలి చక్రవర్త...
 
పంక్తి 21:
 
 
==ఉషా అనిరుద్ధుల ప్రణయం==
బాణాసురిని కూతురైన ఉష కు యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖా అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలొ అసమాన్య ప్రావిణ్యం ఉండేది. ఒకరొజూ ఉషా దేవి నిద్రులొ ఒకరాకుమారుడు కనిపిస్తాడు. చిత్రలేఖ తన చిత్రకళాఆచాతుర్యంతొ ఆ రాకుమారిని చిత్రించగా అతడే [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] కుమారుడైన [[అనిరుద్ధుడు]]. అది తెలుసుకొని చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధిని [[బృందావనం]] నుండి శోణపురానికి తెప్పిస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలొ మునిగితేలుతారు. బృందావనం లొ అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాధకసూత్రదారి శ్రీకృష్ణుడు ఈ విషాయాన్ని గ్రహిస్తాడు.
Usha in love with Aniruddha
Banasura had a beautiful daughter named Usha. When Usha became young, number of proposals came for her marriage but Banasura accepted none. Wary, that Usha might fall in love with men other than his choice, he kept Usha in a formidable fortress called 'Agnigarh' with her friends. Usha one day saw a young man in her dream and fell in love with him. Chitralekha was a friend of Usha and daughter of Kumbhada, minister of Banasura. She was a talented artist who helped Usha to identify the young man seen in the dream of Usha by painting the portrait. He was Aniruddha, the grandson of Lord Krishna. Chitralekha through supernatural powers abducted Aniruddha from the palace of Krishna and brought him to Usha. Usha and Aniruddha secretly married and lived together as husband and wife in the Agnigarh.
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు